Pooja Hegde Photos: బుల్లి గౌనులో సందడి చేస్తున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే!

Pooja Hegde Photos: 'ఒక లైలా కోసం' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన పూజా హెగ్డే.. అదే ఏడాది 'ముకుందా' సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా మారిన పూజా.. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తెల్లని బుల్లి గౌనులో ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 
 

  • Mar 02, 2022, 16:58 PM IST
1 /4

పూజా హెగ్డే.. 1990 అక్టోబరు 13న మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించింది. 2012లో 'ముగమూడి' అనే తమిళ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది.     

2 /4

2014లో 'ఒక లైలా కోసం' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. అదే ఏడాది వచ్చిన 'ముకుందా'తో మెప్పించింది. 2016లో విడుదల అయిన 'మొహంజదారో' సినిమాలో బాలీవుడ్ లో అడుగుపెట్టింది.   

3 /4

ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో సూపర్ హిట్స్ అందుకొని స్టార్ డమ్ ను సంపాదించుకుంది.  

4 /4

ప్రభాస్ తో కలిసి నటించిన 'రాధేశ్యామ్' మార్చి 11న విడుదల కానుంది. మరోవైపు సల్మాన్‌ 'కబీ ఈద్‌ కబీ దివాలీ', రణ్‌వీర్‌తో 'సర్కస్‌' చిత్రాలతో పాటు కోలీవుడ్‌లో విజయ్‌ 'బీస్ట్‌'లో కథానాయికగా ఎంపికైంది.