Tesla and KTR Tweet: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అటు విమర్శలు, ఇటు ప్రశంసలు లభిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) చేసిన వ్యాఖ్యలపై దేశంలో విమర్శలు చెలరేగాయి. ఇండియాలో టెస్లా ఎప్పుడు వస్తుందంటే ఓ నెటిజన్ ప్రశ్నకు..అనేక ఇబ్బందుల మధ్య భారత ప్రభుత్వంతో పోరాడుతున్నామని సమాధానమిచ్చాడు. ఎలాన్ మస్క్ ఇచ్చిన ఈ సమాధానం విమర్శలకు దారితీసింది. అదే సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ మాత్రం టెస్లాకు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై విమర్శలతో పాటు ప్రశంసలు కూడా లభించాయి.
Love this car so so much @elonmusk
Feels like hope is around the corner @KTRTRS https://t.co/Ee5qVUz4FW— Genelia Deshmukh (@geneliad) January 15, 2022
కేటీఆర్ ట్వీట్‌కు మద్దతిస్తూ..పలువురు జర్నలిస్టులు, సినీ ప్రముఖులు ఎలాన్ మస్క్‌కు ఆహ్వానం పలుకుతూ ట్వీట్లు చేస్తున్నారు.
.@elonmusk -
Come to Hyderabad - India!!!
It will be epic to have you 🤍The Government here in Telangana is terrific too..
— Vijay Deverakonda (@TheDeverakonda) January 15, 2022
టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నిఖిల్ సిద్ధార్ధ, గోపిచంద్ మల్లినేని, మెహర్ రమేశ్, జెనీలియాతో పాటు ప్రముఖ జర్నలిస్టులు పంకజ్ పంచౌరీ, విక్రమ్ చంద్రాలు ఉన్నారు. ఆ ట్వీట్లు ఇలా ఉన్నాయి.
Dear @elonmusk we would love to have @Tesla in Telangana ..as we have the best infrastructure and the leading business hub of India @KTRTRS https://t.co/MWa4L2sl2k
— Gopichandh Malineni (@megopichand) January 15, 2022
Also read: Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook