Inthandamga lyrical video song: ఇంతందంగా ఉంటుందా ఈ లోకం సాంగ్ విడుదల
Inthandamga lyrical video song: కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న గుడ్ లక్ సఖి మూవీ నుంచి ఇంతందంగా ఉంటుందా సాంగ్ విడుదలైంది. సాంగ్ కూడా లిరిక్స్ తగినట్టుగానే అందంగా ఉంది.
Written by -
ZH Telugu Desk| Last Updated : Dec 2, 2021, 05:32 PM IST
బంజారా ఓకల్స్తో ఆరంభమయ్యే ఇంతందంగా ఉంటుందా సాంగ్
ఆకట్టుకునేలా బంజారా, తెలుగు లిరిక్స్ కాంబినేషన్లో సాంగ్
గుడ్ లక్ సఖి మూవీ నేపథ్యం ఏంటో చెప్పేలా ఇంతందంగా సాంగ్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.