శ్యామ్ సింగ రాయ్ హిందీ డబ్బింగ్ రైట్స్‌కి భారీ ధర

రాహుల్ సంక్రిత్యన్ డైరెక్ట్ చేస్తున్న శ్యామ్ సింగ రాయ్ మూవీలో సాయి పల్లవి, క్రితి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2021, 09:51 PM IST
శ్యామ్ సింగ రాయ్ హిందీ డబ్బింగ్ రైట్స్‌కి భారీ ధర

Trending News