Ravi Teja 69th movie : త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ 69వ సినిమా, అక్టోబర్‌ 4న నుంచే షూటింగ్‌

RT69 Ravi Teja new moive: డైరెక్టర్‌ శరత్ మందవాతో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఇక తాజాగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో తన 69వ సినిమాకు రెడీ అయ్యాడు ఈ మాస్‌ మహారాజ్.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2021, 02:23 PM IST
  • వరుస సినిమాలతో రవితేజ బిజీ
  • రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ మూవీ
  • శరత్ మందవాతో ‘రామారావు ఆన్ డ్యూటీ’
  • త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో 69వ సినిమాకు రెడీ అయిన రవితేజ
Ravi Teja 69th movie : త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ 69వ సినిమా, అక్టోబర్‌ 4న నుంచే షూటింగ్‌

Trending News