సుప్రసిద్ధ క్షేత్రాలు పూరీ, అహ్మదాబాద్‌లలో రథయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అహ్మదాబాద్‌లో జగన్నాథుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దారు.
Rath Yatra 2021 Photos : సుప్రసిద్ధ క్షేత్రాలు పూరీ, అహ్మదాబాద్‌లలో రథయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అహ్మదాబాద్‌లో జగన్నాథుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దారు.
రథయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలలో భాగంగా అహ్మదాబాద్‌లోని జగన్నాథుని ఆలయం పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు. (Photos Credit: Twitter/ANI) Also Read: Golconda Bonalu 2021: గోల్కొండ బోనాలు ప్రారంభం, ఘనంగా జరుపుకోవాలని Chiranjeevi విషెస్
కొవిడ్19 కారణంగా ఆంక్షలతో రథయాత్రను నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేటి ఉదయం ఆలయంలో మంగళహారతి ఇచ్చారు. (Photos Credit: Twitter/ANI)
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సైతం అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. జగన్నాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. (Photos Credit: Twitter/ANI) Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు, ఇంట్లో సిరి సంపదలకు కొదువ ఉండదట
Photos Of Jagannath Temple Rath Yatra in Ahmedabad: సుప్రసిద్ధ క్షేత్రాలు పూరీ, అహ్మదాబాద్‌లలో రథయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అహ్మదాబాద్‌లో జగన్నాథుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దారు. (Photos Credit: Twitter/ANI)
రథయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలలో భాగంగా అహ్మదాబాద్‌లోని జగన్నాథుని ఆలయం పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు. (Photos Credit: Twitter/ANI) Also Read: Hanuman Puja Vidhanam in Telugu: హనుమాన్ పూజ ఇలా చేస్తే కష్టాలన్ని తొలగి, కోరికలన్నీ నెరవేరుతాయట
కొవిడ్19 కారణంగా ఆంక్షలతో రథయాత్రను నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేటి ఉదయం ఆలయంలో మంగళహారతి ఇచ్చారు. (Photos Credit: Twitter/ANI)
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సైతం అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. జగన్నాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. (Photos Credit: Twitter/ANI) Also Read: Vinayak Chaturthi 2021: వినాయక చతుర్థి ఇవాళ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా ?
(Photos Credit: Twitter/ANI)
(Photos Credit: Twitter/ANI)