Home loans interest rates పై బ్యాంకులు పోటాపోటీగా అందిస్తున్న ఈ ఆఫర్స్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ మాత్రమేనని కస్టమర్స్ గమనించాల్సి ఉంటుంది. 31st March వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయని బ్యాంకులు తెలిపాయి.
HDFC home loan interest rates: ఇల్లు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు తగ్గించిన HDFC