Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ క్యూట్ పిక్స్

  • Jan 18, 2021, 08:27 AM IST

Photos of Anupama Parameswaran | ప్రేమమ్ సినిమాలో నాగ చైతన్య సరసన హీరోయిన్‌గా నటించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైంది కేరళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. అయితే ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ కూడా తన ఫాలోవర్లతో టచ్‌లో ఉంటూ తన క్యూట్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది.

1 /13

తాజాగా అనుపమ పరమేశ్వరన్ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు ఫాలోవర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. 

2 /13

అనుపమ పరమేశ్వరన్.. టాలీవుడ్‌లో ఇప్పటివరకు ప్రేమమ్, అ ఆ, ఉన్నది ఒకటే జిందగీ, శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐలవ్ యూ చిత్రాల్లో నటించింది. 

3 /13

4 /13

5 /13

అనుపమ పరమేశ్వరన్ క్యూట్ పిక్స్.. (Image Courtesy: Instagram)

6 /13

7 /13

8 /13

9 /13

10 /13

11 /13

12 /13

13 /13

అనుపమ పరమేశ్వరన్ క్యూట్ పిక్స్.. (Image Courtesy: Instagram)