Nidhhi Agerwal: బ్యూటీ నిధి అగర్వాల్ లేటెస్ట్ పిక్స్

టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ప్రేక్షకుల్లో మంచి పేరును సంపాదించుకుంది అందాల నటి నిధి అగర్వాల్.. ఇప్పటివరకు మూడు సినిమాల్లోనే నటించినప్పటికీ తన నటనతో మంచి పేరును సంపాదించుకుంది బెంగళూరు బ్యూటీ నిధి. అయితే ఈ భామ తరచూ ఇన్‌స్టాలో షేర్ చేసే ఫొటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటాయి.

  • Jan 01, 2021, 16:48 PM IST

Photos of Nidhhi Agerwal: టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ప్రేక్షకుల్లో మంచి పేరును సంపాదించుకుంది అందాల నటి నిధి అగర్వాల్.. ఇప్పటివరకు మూడు సినిమాల్లోనే నటించినప్పటికీ తన నటనతో మంచి పేరును సంపాదించుకుంది బెంగళూరు బ్యూటీ నిధి. అయితే ఈ భామ తరచూ ఇన్‌స్టాలో షేర్ చేసే ఫొటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటాయి.

1 /12

తాజాగా ఈ భామ పసుపు రంగు కలర్‌ చీరలో దిగిన ఫొటోలు తెగ వైరల్‌గా మారాయి. 

2 /12

మొదట డాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నిధి అగర్వాల్.. 2017లో మున్నా మైఖెల్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో వరుసగా సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. 

3 /12

ఈ భామ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలపై ఓ లుక్కేయండి..

4 /12

5 /12

6 /12

7 /12

8 /12

9 /12

10 /12

11 /12

12 /12