Hansika Motwani: దేశముదురు భామ హన్సిక లేటెస్ట్ స్టిల్స్..

సౌత్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిరాగానే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ హన్సిక. చిన్నతనంలోనే ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి వచ్చి..  స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ ముంబై భామ హన్సికకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ భామ ఎప్పుడు కూడా తన విషయాలతోపాటు అందమైన ఫొటోలను షేర్ చేసి కుర్రకారు మదిని దోచుకుంటోంది. 
  • Nov 29, 2020, 15:45 PM IST

Hansika Motwani beautiful latest pics: సౌత్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిరాగానే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ హన్సిక. చిన్నతనంలోనే ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి వచ్చి..  స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ ముంబై భామ హన్సికకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ భామ ఎప్పుడు కూడా తన విషయాలతోపాటు అందమైన ఫొటోలను షేర్ చేసి కుర్రకారు మదిని దోచుకుంటోంది. 

1 /19

దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హన్సిక.. ఆతర్వాత స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులను అలరించి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. 

2 /19

ప్రస్తుతం ఈ అమ్మడు ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలపై ఓ లుక్కేయండి..

3 /19

4 /19

5 /19

6 /19

7 /19

8 /19

9 /19

10 /19

11 /19

12 /19

13 /19

14 /19

15 /19

16 /19

17 /19

18 /19

19 /19