FASTag Mandatory: ఫాస్టాగ్ ఇక తప్పనిసరి, ఎప్పటి నుంచో తెలుసా ?

ఫాస్టాగ్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్న ఒక దాన్ని వాహనం విండ్ షీల్డ్ పై అతికిస్తారు. 2021 జనవరి 1వ తేదీ నుంచి ఫోర్ వీలర్స్ లేదా ఎమ్ అండ్ ఎన్ కేటగిరీ వాహనాలకు ఫాస్టాగ్ ( FASTag ) తప్పనిసరిగా మారనుంది.

Last Updated : Nov 8, 2020, 02:12 PM IST
    • ఫాస్టాగ్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్న ఒక దాన్ని వాహనం విండ్ షీల్డ్ పై అతికిస్తారు.
    • 2021 జనవరి 1వ తేదీ నుంచి ఫోర్ వీలర్స్ లేదా ఎమ్ అండ్ ఎన్ కేటగిరీ వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరిగా మారనుంది.
    • 2017 డిసెంబర్ 1వ తేదీకి ముందు కొన్న వాహనాలకు ఈ నియమం వర్తిస్తుంది. దీని కోసం కేంద్ర మోటార్ వెహికల్ యాక్ట్ 1989లో మార్పులు చేశారు.
FASTag Mandatory: ఫాస్టాగ్ ఇక తప్పనిసరి, ఎప్పటి నుంచో తెలుసా ?

ఫాస్టాగ్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్న ఒక దాన్ని వాహనం విండ్ షీల్డ్ పై అతికిస్తారు. 2021 జనవరి 1వ తేదీ నుంచి ఫోర్ వీలర్స్ లేదా ఎమ్ అండ్ ఎన్ కేటగిరీ వాహనాలకు ఫాస్టాగ్ ( FASTag ) తప్పనిసరిగా మారనుంది. 2017 డిసెంబర్ 1వ తేదీకి ముందు కొన్న వాహనాలకు ఈ నియమం వర్తిస్తుంది. దీని కోసం కేంద్ర మోటార్ వెహికల్ యాక్ట్ 1989లో మార్పులు చేశారు.

Also Read | Thimmarusu: చట్టానికి న్యాయానికి... పాటపై బ్రహ్మాజి లిప్ సింక్...రవి బాబు రియాక్షన్

దీనిపై కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మోటార్ వెహికల్ రూల్ 1989 ప్రకారం డిసెంబర్ 1, 2017 నుంచి ఫోర్ వీలర్స్ లేదా ఎమ్ అండ్ ఎన్ కేటగిరీ వాహనాలకు (Vehicles) ఫాస్టాగ్ తప్పనిసరి అని ఆ నోటిఫికేషన్ లో ఉంది.

Also Read | Corona Vaccine Updates:  కోవిడ్-19 వ్యాక్సిన్ ముందుగా లభించేది ఈ 30 కోట్ల మందికే,  వివరాలు చదవండి!

అమెండ్ మెంట్ లోని ఫామ్ 51 ప్రకారం థర్ట్ పార్టీ నుంచి బీమా ( Insurance ) తీసుకునే సమయంలో ఫాస్టాగ్ తప్పనిసరి. ఇందులో ఫాస్టాగ్ ఐడి కూడా తెలపాల్సి ఉంటుంది.  ఈ కొత్త నియమం ఏప్రిల్ 1వ తేదీ 2021 నుంచి అమలులోకి రానుంది.

Also Read | Firecrackers in Diwali: టపాసులపై బ్యాన్ విధించిన 6 రాష్ట్రాలు. లిస్ట్ చెక్ చేయండి

టోల్ ప్లాజా నుంచి వాహనాలు సులువుగా, ఎలాంటి జాప్యం లేకుండా వెళ్లడానికి ఈ కొత్త విధానం చాలా ఉపయోగపడుతుంది. ఫాస్టాగ్ వల్ల టోల్ ప్లాజాలో నూటికి నూరు శాజం డ్యూటీ చెల్లింపు జరుగుతుంది. దీంతో ప్లాజా వద్ద ఆగే అవసరం ఉండడు. ఇంధనం కూడా సేవ్ అవుతుంది అని ప్రభుత్వం తెలిపింది.

Also Read |  Kamal Haasan: నటనతో పాటు కమల్ హాసన్ ఈ 5 విషయాల్లో దిట్ట అని తెలుసా ?

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News