అందాన్ని పెంచుకోవడానికి, మరింత బ్యూటిఫుల్ గా కనిపించడానికి ఈ అందాల భామలు ప్లాస్టిక్ సర్జరీ చేయించకున్నారు.
అందాన్ని పెంచుకోవడానికి, మరింత బ్యూటిఫుల్ గా కనిపించడానికి ఈ అందాల భామలు ప్లాస్టిక్ సర్జరీ చేయించకున్నారు. తమ లుక్ ను లక్ ను పూర్తిగా మార్చుకున్నారు. ఆ ఆరుగులు అందాల భామలు వీరే.
సారా ఖాన్ తన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. దీంతో ఆమె కొన్ని రోజులు ఆసుపత్రికే పరిమితం అవ్వాల్సి వచ్చింది.
తన బోల్డ్ స్టేట్మెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సంభావ్నా సేత్ కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.
నచ్ బలియే, ఉత్రో వంటి షోెస్ తో గుర్తింపు తెచ్చుకున్న రేష్మీ దేశాయ్ పాత చిత్రాలను చూస్తే ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అని ఇట్టే తెలిసిపోతుంది.
తన స్టైల్ తో గుర్తింపు తెచ్చుకున్న పూనమ్ పాండే.. ఒక్క సారి కాదు ఎన్నో సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.
క్యూకీ సాస్ భీ కభీ బహూ తీ సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయం అయిన మౌనీ రాయ్ నాగిన్ సీరియల్ తో మంచి గుర్తింపు సాధించింది. తరువాత బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేయడం ప్రారంభించింది.
హిందీ బిగ్ బాస్ 7తో ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ గౌహర్ ఖాన్. మోడలింగ్ లో రాణించిన గౌహర్ ఖాన్ మరింత అందంగా కనిపించడానికి లిప్ సర్జరీ చేయించుకుంది.