IPL 2020: ఐపీఎల్ నుంచి వివో ఔట్

చైనాకు భారత్ మరో షాక్ ఇచ్చింది... ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి వివో ఔట్ అయింది. ఐపీఎల్ 2020ను వివో ( Vivo ) స్పాన్సర్ చేయడం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.  

Last Updated : Aug 4, 2020, 06:13 PM IST
    • చైనాకు భారత్ మరో షాక్ ఇచ్చింది...
    • ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 నుంచి వివో ఔట్..
    • విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం
IPL 2020: ఐపీఎల్ నుంచి వివో ఔట్

భారత్ కు చైనా ( India Shocked China ) మరో షాక్ ఇచ్చింది. చైనా బ్రాండ్ అయిన వివో ( Vivo ) ఈసారి ఐపిఎల్ స్పాన్సర్ గా పని చేయదు. చైనాకు చెందిన వివో ఐపిఎల్ ( IPL 202 )  స్పాన్సర్ గా కొనసాగడంపై ఐపిఎల్ పాలక మండలిలో వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. క్రికెట్ ఎంటర్టైనింగ్ లీగ్ అయిన ఐపిఎల్ 2020లో వివో ఖేల్ ఖతం అని తెలుస్తోంది. ఇండియన్  ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ సెప్టెంబర్19 నుంచి దుబాయ్ లో ప్రారంభం కానుంది. ఈ మేరకు యూఏఈ ప్రభుత్వం, టీమ్ ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు లీగ్ కోసం సిద్ధం అవుతున్నారు.  Ayodhya City: భూమిపూజ కోసం ముస్తాబైన ఆయోధ్య నగరం..ఫొటోలు

చైనా భారత్ మధ్య నెలకొన్న సందిగ్ధ పరిస్థితుల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను చైనా కంపెని వివో స్పాన్సర్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకు వివోను స్పాన్సర్ షిప్ నుంచి బ్యాన్ చేయనున్నట్టు.. ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. Shri Ram Janmabhoomi Mandir in Ayodhya: శ్రీరాముడి గుడి ఇలా ఉండబోతోంది

 

Trending News