IFB 6 kg Fully Automatic Front Load Washing Machine Price: మార్కెట్లో ఎంతో పేరు కలిగిన ప్రముఖ టెక్ కంపెనీ IFB వాషింగ్ మెషన్స్ ఫ్లిఫ్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా చీప్ ధరకే లభిస్తున్నాయి. దీనిపై అదనంగా అనేక రకాల డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వాషింగ్ మిషన్ పై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
IFB 6 kg Fully Automatic Front Load Washing Machine Price Cut: ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ IFB మార్కెట్లోకి కొత్త కొత్త వాషింగ్ మెషన్స్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ప్రీమియం ఫీచర్స్ కలిగిన వాషింగ్ మిషన్స్ అత్యంత తగ్గింపు ధరకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదల చేసిన కొన్ని వాషింగ్ మెషన్స్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో అత్యంత చీప్ ధరకే లభిస్తున్నాయి. అయితే మీరు కూడా ఎప్పటి నుంచో మంచి వాషింగ్ మిషన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి ఛాన్స్..
ఇటీవల మార్కెట్లోకి విడుదలైన IFB 6 kg సామర్థ్యం కలిగిన ఫుల్ ఫ్రెండ్ లోడ్ వాషింగ్ మెషన్ అత్యంత తగ్గింపు ధరకే పొందవచ్చు. అయితే రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేకమైన ఆఫర్స్ నడుస్తున్నాయి. దీనిపైన ఉన్న ప్రత్యేకమైన ఆఫర్స్ ఏంటో, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వాషింగ్ మెషన్‌ను ఇప్పుడే కొనుగోలు చేసే వారికి అదనంగా ఇన్స్టంట్ రూ.500 ప్రత్యేకమైన కూపన్ తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ వాషింగ్ మిషన్ ధర MRP రూ.31,590 కాగా రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఏకంగా 32% వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక ఈ వాషింగ్ మెషన్పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ పోనూ కేవలం రూ.20,490కే పొందవచ్చు. అదేవిధంగా ఈ వాషింగ్ మిషన్ పై కొన్ని ప్రత్యేకమైన బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునే వారు తప్పకుండా క్రెడిట్ కార్డు ను వినియోగించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
ఇక ఈ IFB 6 kg వాషింగ్ మెషన్‌కు సంబంధించిన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే.. రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా రూ.1,700 వరకు తగ్గింపు లభిస్తుంది.
IFB 6 kg వాషింగ్ మిషన్ పై అదనంగా రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను పొందడానికి ముందుగా పాత వాషింగ్ మెషన్ ఎక్స్చేంజ్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఆఫర్స్ అన్నీ పోను ఇక ఈ కొత్త IFB 6 kg వాషింగ్ మెషన్ కేవలం రూ.16,000 లోపే పొందవచ్చు.