School Holiday: విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. నేడు తెలంగాణలోని ఈ స్కూళ్లు, కాలేజీలన్నింటికీ సెలవు..

School Holiday In Telangana Today: విద్యార్థులకు సెలవు వచ్చిందంటే పండగే. అయితే, తెలంగాణలోని విద్యార్థులకు మరోసారి గుడ్‌న్యూస్‌ ప్రధానంగా ఈ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంది. ముఖ్యంగా సోమవారం 16వ తేదీ ఏ స్కూళ్లకు సెలవు వర్తిస్తుంది? ఎందుకు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం...
 

1 /5

స్కూల్‌ హాలిడే అంటేనే విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. ఈ ఏడాది భారీగానే విద్యార్థులకు సెలవులు వచ్చాయి. భారీ వర్షాలు, పండుగలు ఇతర ప్రత్యేక రోజులు రావడంతో స్కూళ్లకు సెలవులు వచ్చాయి. ఈనేపథ్యంలో మరోసారి స్కూళ్లుకు సెలవు వచ్చింది.  

2 /5

ముఖ్యంగా నిన్ని ఆదివారం స్కూళ్లకు సెలవు, సోమవారం కూడా విద్యార్థులకు సెలవు రావడంతో వరుసగా మరోసారి స్కూళ్లకు సెలవు వచ్చినట్లుయింది. ప్రధానంగా గ్రూప్‌ 2 పరీక్షలు తెలంగాణవ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవు రానుంది.  

3 /5

తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్ష ఆదివారం నుంచి జరుగుతోంది. అయితే సోమవారం కూడా ఈ పరీక్ష ఉండటంతో ఈ పరీక్షలు నిర్వహించే స్కూళ్లు, కాలేజీలకు ఈరోజు కూడా సెలవు ఉంది.  దాదాపు 1368 సెంటర్లలో ఈ గ్రూప్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి గ్రూప్‌ అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. సోమవారం కూడా ఈ పరీక్ష కొనసాగనుంది. ఆ విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుంది. మిగతా స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా కొనసాగుతాయి.  

4 /5

ఇదిలా ఉండగా పరీక్ష ఆదివారం రెండు సెషన్లలో నిర్వహించారు. ఈరోజు కూడా రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ప్రతి పేపరులో మొత్తం 150 మార్కుల ప్రశ్నాపత్రంతో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం 783 పోస్టులు భర్తీ చేయడానికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.  

5 /5

ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు నెలలో కూడా గ్రూప్‌ 1, 4 పరీక్షలు నిర్వహించింది టీజీఎస్‌పీఎస్‌ఎసీ. మొత్తానికి ఈ పరీక్షలతో మరోసారి స్కూళ్లకు సెలవు రానుంది. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఇప్పటికే సంక్రాంతి సెలవులు కూడా కుదించాయి రాష్ట్ర ప్రభుత్వాలు.