Priyamani: పర్పుల్‌ కలర్‌ శారీలో ప్రియమణి.. వయస్సు పెరిగినా వన్నె తగ్గని బ్యూటీ..!

Priyamani Saree Photos: ప్రియమణి ఏ ఫోటో షూట్‌ చేసినా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా పర్పుల్‌ కలర్‌ చీరలో స్టన్నింగ్‌ లుక్స్‌తో ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనికి తగ్గట్టు ప్రియమణి బన్‌ హెయిర్‌ స్టైల్‌ వేసుకుంది. తగిన స్టడ్స్‌ కూడా ధరించి వివిధ ఫోజులతో కవ్విస్తోంది 
 

1 /8

గోలీమార్‌ సినిమాలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి ఎప్పుడూ సోషల్‌ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది.  

2 /8

జూనియర్‌ ఎన్టీఆర్‌, జగపతి బాబు వంటి స్టార్‌ హీరోలతో కూడా నటించారు. 'యమదొంగ' ఎన్టీఆర్‌ సినిమాలో నటించారు.  

3 /8

ఈమె మొదటి సినిమా 'ఎవరే అతగాడు' సినిమాలో నటించారు. ఈమె తెలుగు, తమిళ, మళయాలం, హిందీ, కన్నడ ఇండస్ట్రీల్లో కూడా పనిచేశారు.  

4 /8

అయితే, జగతిబాబు సినిమాలో 'పెళ్లైన కొత్తలో..' ద్వారా మరింత క్రేజ్‌ సంపాదించుకుంది ప్రియమణి.  

5 /8

హిందీలో 'ఫ్యామిలీ మెన్‌', 'జవాన్‌' సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. బెంగళూరుకు చెందిన ఈ 40 ఏళ్ల బ్యూటీకి నేషనల్ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు కూడా ఉంది.  

6 /8

ప్రియమణి ముస్తఫా రాజ్‌ అనే వ్యక్తిని ఇంటర్‌కాస్ట్‌ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఇస్లాంలోకి మారారు.  

7 /8

ఆ తర్వాత చాలాసార్లు ఈమె సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌కు సైతం గురయ్యారు. అప్పట్లో ఇది బాధగా అనిపిస్తుందని ప్రియమణి అన్నారు.  

8 /8

ఈమె సినిమాల్లోనే కాదు కొన్ని షోలకు సైతం ఈమె జడ్జీగా వ్యవహరించారు. సోషల్‌ మీడియాలో ప్రియమణికి సంబంధించిన ఫోటోలు మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లో నిలుస్తాయి.