Earwax Business: వామ్మో.. చెవిలో గులిమి అమ్ముతూ రోజుకు రూ.9 వేల సంపాదన..?.. దానితో ఏంచేస్తారంటే..?


Viral news: సాధారణంగా కొంత మంది బిజినెస్ ఐడియాలో చాలా వెరైటీగా ఉంటాయి. అసలు అలా కూడా బిజినెస్ చేస్తారా.. అని డౌటానుమానం వస్తుంటుంది. అచ్చం.. ఇలాంటి ఒక బిజినెస్ అయిడియా వార్తలలో నిలిచింది. నెటిజన్లు కూడా ఈ ఐడియా చూపి షాక్ అవుతున్నారంట.

1 /6

ప్రస్తుతం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఘోరంగా పెరిగిపోయింది. కేవలం ఒక్క సంపాదనతో కుటుంబాలు నడవలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొవచ్చు. దాదాపు అందరు ఒక జాబ్ చేస్తునే.. పార్ట్ టైమ్ మరోక జాబ్ లేదా.. బిజినెస్ ను కూడా చూసుకుంటున్నారు.

2 /6

అయితే.. కొంత మంది మిల్క్ పాకెట్ బిజినెస్, హోటల్స్.. ఇలా రకరకాల ప్లాన్ లు వేసుకుంటున్నారు. మొత్తానికి ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్ లు మాత్రం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ చేస్తున్న బిజినెస్ వార్తలలో నిలిచింది.

3 /6

సోషల్ మీడియాలో లతీషా జోన్స్ కు విపరీతంగా క్రేజ్ ఉంది. ఆమెకు బోలేడు మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే.. లతీషా జోన్స్   ఒక వెరైటీ బిజినెస్ ను చేస్తుందంట.తన చెవిలోని గులిమ తీసి దాన్ని నీట్ గా ప్యాక్ చేసి అమ్ముతుందంట.

4 /6

చాలా మందికి చెవిలో గులిమి సమస్య చాలా ఎక్కువగా వస్తుంటుంది. దీంతో చెవినొప్పితో బాధపడుతుంటారు .అలాంటి గులిమతో బిజినెస్ ఏంటని నెటిజన్ లు తలలు పట్టుకుంటున్నారు. చెవిలో పోయిన దుమ్ము, ధూళి కణాలు చెవిలో గులిమి మాదిరిగా ఏర్పడతాయి.

5 /6

దీని వల్ల చెవిలోకి శబ్దం సరిగ్గా విన్పించదు. కొన్ని సార్లు చెవిలో నుంచి పస్ కూడా బైటకు వస్తుంది. గులిమి తీసేటప్పుడు.. భరించలేని అసహ్యరమైన వాసన వస్తుంటుంది. దీన్ని చూసేందుకు కూడా ఎవరు ఇష్టపడరు. కానీ.. ఈ గులిమిలో.. లైంగిక శక్తిని పెంచే గుణాలు ఉంటాయంట. అందుకే కొందరు కొనుగోలు చేస్తారంట.  

6 /6

అలాంటిది సదరు యువతి.. రోజు గులిమను అమ్మడంతో 9 వేలు సంపాదిస్తుదంట. మరీ ఆ గులిమి ఎవరు కొంటారు.. ఏం చేస్తారో అన్నదానిపై ఆమె ఎలాంటి లీక్ లు ఇవ్వలేదని తెలుస్తొంది. కానీ కొన్ని దేశాల్లో ఇలాంటి దాన్ని కూడా మనుషుల్ని పెట్టి థర్డ్ పార్టీ తో కొనే వారు ఉంటారంట. ఇది కాస్త ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఇది చదివిన వారంత షాక్ తో నోరెళ్లబెడుతున్నారంట.