Vitamin C Rich Foods: వాస్తవానికి ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. వీటిలో ఆరెంజ్, క్యాప్సికం, జామ, బొప్పాయి, పైనాపిల్, కివీ వంటివి తప్పకుండా తినాలి. ఎందుకంటే ఇవి విటమిన్ సికు కేరాఫ్ అని చెప్పవచ్చు.
Vitamin C Rich Foods: విటమిన్ సి లోపముంటే ఏమౌతుంది, 5 బెస్ట్ ఫ్రూట్స్ ఇవే