Air Conditioner Discount Offers: అత్యంత చౌకగా మంచి ఎయిర్ కండీషన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కొన్ని బ్రాండ్లకు సంబంధించిన ఏసీలపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అమెజాన్ అందిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఎయిర్ కండీషన్స్‌ను కొనుగోలు చేసేవారికి డెడ్ చీప్ ధరల్లో లభిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో లాంచ్ అయిన AI ఫ్లెక్సికోల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ACలు అత్యధిక తగ్గింపు ధరల్లోనే లభిస్తున్నాయి. అయితే ఏయే ఏసీలు అత్యధిక తగ్గింపు ధరల్లో లభిస్తున్నాయో పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రస్తుతం ఈ ఏసీ ఐదు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి వేరియంట్ 1.5 Ton 3 star X-LED ధర రూ.37,490తో లభిస్తోంది. ఇక రెండవది 1.5 Ton 3 స్టార్ వేరియంట్లో 2022 మోడల్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.37,990.00లుగా ఉండది. ఇక మూడవ వేరియంట్ 1.5 Ton 3 స్టార్ టెక్నాలజీతో 2023 మోడల్లో రూ.37,990తో అందుబాటులో ఉంది. నాలుగవ వేరియంట్ 1.5 Ton 3 స్టార్‌తో 2024 మోడల్లో రూ.34,990తో లభిస్తోంది. చివరి మోడల్ 1.5 Ton 4 స్టార్ టెక్నాలజీతో 2024 మోడల్లో రూ.37,990తో అందుబాటులో ఉంది.
ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ క్యారియర్ (Carrier) విడుదల చేసిన కొన్ని ఏసీలు అత్యధిక తగ్గింపుతో లభిస్తున్నాయి. వీటిపై అదనంగా బ్యాంక్ తగ్గింపు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిని కంపెనీ CAI18ER3R34F0 మోడల్ పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని కంపెనీ 2024 సంవత్సరంలో విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ ఏసీ ధర రూ.67,790 కాగా ప్రత్యేకంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కొనుగోలు చేసేవారికి దాదాపు 48 శాతం తగ్గింపుతో కేవలం రూ.34,990కే పొందవచ్చు. అయితే దీనిని బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇక బ్యాంక్ డిస్కౌంట్ డిస్కౌంట్ వివరాల్లో వెళితే.. ఈ క్యారియర్ 1.5 టన్నుల 3 స్టార్ AI ఫ్లెక్సికోల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ACని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇదే కాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లపై కూడా బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ ఏసీపై అమెజాన్ ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి డెడ్ చీప్ ధరకే ఈ ఏసీని పొందవచ్చు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.