Home Made Oil for Hair Fall: వర్షాకాలం ఆరోగ్యపరంగా అన్నీ ఇబ్బందులే. ఆరోగ్యపరమైన సమస్యలే కాకుండా జుట్టు సమస్యలు కూడా ఉత్పన్నమౌతుంటాయి. జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడి, పొడుగైన పటిష్టమైన జుట్టు కావాలనుకుంటే కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
Home Made Oil: హెయిల్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టే బెస్ట్ హోమ్ మేడ్ ఆయిల్ ఇలా తయారు చేసుకోండి