Sukraditya Rajayogam: ఈ మూడు రాశులకు రాజయోగం, అడుగెట్టిన చోట బంగారమే ఎవరీ అదృష్టవంతులు

Sukraditya Rajayogam in Telugu: శుక్రాదిత్య రాజయోగం:  హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏవైనా రెండు శుభ గ్రహాలు కలిస్తే రాజయోగం ఏర్పడుతుంది. అదే ఇప్పుడు ఏర్పడింది. అదే శుక్రాదిత్య రాజయోగం. ఈ రాజయోగం ప్రభావం మూడు రాశులపై ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం.

Sukraditya Rajayogam in Telugu: హిందూ జ్యోతిష్యంలో గ్రహాల సంయోగానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ప్రస్తుత శుక్రాదిత్య రాజయోగం నడుస్తోంది. శుక్ర, సూర్య గ్రహాలు రెండూ కన్యా రాశిలో ఉండటం వల్ల ఏర్పడిన యోగం ఇది. ఏడాది తరువాత ఏర్పడిన ఈ యుతి కారణంగా ఈ మూడు రాశులకు అదృష్టం పట్టినట్టే. అన్నీ మంచి రోజులే.

1 /8

శుక్రాదిత్య రాజయోగం ప్రభావంతో ఈ రాశివారికి జీవితంలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో అమితమైన లాభాలు కలుగుతాయి. ఆర్ధిక స్థితి పటిష్టంగా మారుతుంది. జీవితంలో ఆనందం కలుగుతుంది. 

2 /8

సూర్యుడు, శుక్రుడు రెండు పెద్ద గ్రహాల కలయికతో ఏర్పడిన శుక్రాదిత్య రాజయోగంతో ఈ రాశి ప్రజలకు జీవితంలో అంతా మంచి జరుగుతుంది. వ్యాపార, వృత్తి జీవితంలో లాభాలుంటాయి. అమితమైన ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది

3 /8

శుక్రాదిత్య రాజయోగంలో ఉండే రాశులవాళ్లు ఎందులో అడుగెట్టినా విజయం లభిస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. 

4 /8

హిందూ జ్యోతిష్యం ప్రకారం శుక్రాదిత్య రాజయోగం ప్రభావం మూడు రాశులపై ఉంటుంది. ఈ మూడు రాశులవారికి మహర్జాతకం కలగనుంది. అంటే అన్నీ మంచి రోజులే ఉంటాయి.

5 /8

సరిగ్గా ఏడాది తరువాత ఈ అద్భుత కలయిక జరిగింది. కన్యా రాశిలో సూర్య శుక్ర గ్రహాల సంయోగం జరిగింది. దాంతో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడింది

6 /8

అయితే గ్రహాలకు రారాజుగా పిల్చుకునే సూర్యుడు ఇప్పటికే కన్యారాశిలో కొలువుదీరి ఉన్నాడు.   

7 /8

హిందూ జ్యోతిష్యశాస్త్రంలో శుక్ర గ్రహాన్ని సంతోషం, విలాసం, సంపదకు కారకంగా భావిస్తారు. అలాంటి శుక్రుడు నిన్న సెప్టెంబర్ 16న కన్యా రాశిలో ప్రవేశించడంతో జాతకాలు మారిపోనున్నాయి

8 /8