BSNL vs Jio: బీఎస్‌ఎన్‌ఎల్‌ vs జియో ఏడాది రీఛార్జీ చేసుకవడానికి ఏ ప్లాన్‌ బెస్ట్‌..?

BSNL vs Jio Best Recharge Plan: టెలికాం ఛార్జీలు పెరిగిన తర్వాతే అనేక టెలికాం కంపెనీలు ఆకర్షణీయమైన ధరలు అందుబాటులోకి తీసుకువచ్చింది.  దీంతో బీఎస్‌ఎన్‌ఎ్‌, జియో రెండిటిలో ఏది బెస్ట్‌? అని వినియోగదారులు సందేహంలో ఉన్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /7

ప్రస్తుతం అత్యంత పోటీ ఉన్న టెలికాం సెక్టార్లో జియో, బీఎస్‌ఎన్‌ఎల్ ఆకర్షణీయయైన ధరలను అందుబాటలోకి తీసుకువస్తున్నారు. ఇందులో ఏడాదికి రీఛార్జీ చేసుకోవడానికి ఏ ప్యాకేజీ బెస్ట్‌ తెలుసుకోవాలి. రూ.365 రోజుల ప్లాన్‌ చాలా తక్కువ ధరలానే అందుబాటులో ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌, జీయోలలో ఏది ఎక్కువ ప్లాన్‌ ఇస్తుంది ఆ వివరాలు తెలుసుకుందాం.  

2 /7

జియో రూ.365 రోజుల ప్లాన్.. జియో ఇటీవలె రీఛార్జీ ప్లాన్‌ మార్పులు చేసింది రూ.3,599 ప్లాన్‌ ద్వారా సరికొత్త మార్పుల శ్రీకారం చుట్టంది.ఈ ప్లాన్‌ ద్వారా రూ.365 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ప్రతిరోజూ 2.5 జీబీ డేటా, వంద ఎస్ఎంఎసు, జియో టీవీ, జియో సినిమాలు కూడా పొందుతారు.

3 /7

ఈ ప్లాన్‌ ద్వారా మీరు ప్రతి రోజూ 2.5 డేటా లిమిట్‌ పొందుతారు. రూ.3,599 ప్లాన్‌ తో మీ బడ్జెట్ ప్లాన్లు అందుబాటులో ఉంటాయి.   

4 /7

బీఎస్‌ఎన్‌ఎల్‌ 365 రోజుల ప్లాన్‌.. బీఎస్‌ఎన్‌ల్‌ ఈ రీఛార్జీ ప్లాన్‌ కూడా 365 రోజులు వర్తిస్తుంది. ఈ రీఛార్జీ ప్లాన్‌ ఏడాదిపాటు 600 జీబీ ఇస్తారు. ప్రతిరోజూ ఎంతైనా వాడుకోవచ్చు. అంతేకాదు ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు.  రూ. 1999 బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌లో డేటా తక్కువ గా ఉంటుంది. కానీ, జియో ప్లాన్‌ ఎంచుకోవాలి. ఎక్కువ డేటా అవసరం లేనివారు ఏడాదిపాటు ఈ రీఛార్జీ ప్లాన్‌ చేసుకోవచ్చు.

5 /7

రెండిటినీ పోలిస్తే రూ.3,599 ప్లాన్‌ ద్వారా 912 జీబీ డేటా అంటే ప్రతి రోజూ2.5 జీబీ డేటా లాభం పొందవచ్చు. కానీ ఇది కాస్త ధర కలిగి ఉంది.  

6 /7

బీఎస్‌ఎన్‌ఎల్‌ 1,999 ప్లాన్‌ లో మీరు మీకు 600 జీబీ డేటా లభిస్తుంది.మీకు ఒకవేళ జియో సినిమా, జియోటీవీ ఫీ చర్స్ కావాలంటే2 జీబీ లభిస్తుంది.   

7 /7

మీకు బడ్జెట్‌లో రావాలంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.1999 పొందవచ్చు. రెండూ ప్లాన్‌లు మంచి లాభాలను అందిస్తాయి. కానీ మీ అవసరం నిమిత్ం ఎంచుకోవాలి.