/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Ganesh immersion controvercy at hussainsagar: దేశంలో గణేష్ నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. మరోవైపు.. హైదరాబాద్ లో కూడా వినాయకుల ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. మరోవైపు కొంత మంది గణేష్ లను నిమజ్జనం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది కూడా నిమజ్జనం సమయంలో.. హుస్సెన్ సాగర్ లో వినాయకుల్ని వేయడం వల్ల.. నీళ్లన్ని కలుషితం అవుతాయని, నీటిలో ఉండే జలచరాలతో పాటు, ప్రజలు కూడా ఇబ్బందులు పడుతారంటూ కూడా  అనేక ఘటనలు వార్తలలో ఉంటాయి.

గతంలో కూడా హైకోర్టు అనేక సందర్భాలలో.. హుస్సెన్ సాగర్ లో పీఓపీ విగ్రహాలు కాకుండా.. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకొవాలని కూడా ఆదేశించింది. కానీ ప్రభుత్వాలు మాత్రం.. గణపటి నవరాత్రులు వచ్చినప్పుడు ఏదో హాడావిడి చేస్తాయి.. ఆ తర్వాత శరమాములేగా.. అన్నట్లుగా ఉంటున్నాయి. ఈ క్రమంలో మరోసారి హైకోర్టులో  లాయర్ వేణు మాధవ్ ఒక పిటిషన్ ను దాఖలు చేశారు. హైదరబాద్ లో గణేష్ నిమజ్జనంపై  గతంలో హైకోర్టు ఇచ్చిన సూచనల్ని మరోసారి ఆయన కోర్టు ముందు ఉంచారు.

అంతేకాకుండా.. ఈ కేసులో ప్రతివాదిగా హైడ్రాను కూడా చేర్చారు.  దీంతో హుస్సెన్ సాగర్ లో గణపయ్యలను నిమజ్జనం చేయకూడదంటూ కూడా ఫ్లెక్సీలు వెలిశాయి. అంతేకాకుండా.. హుస్సెన్ సాగర్ చుట్టు లోపలికి పోకుండా.. బారికెడ్లు సైతం ఏర్పాటు చేశారు.  జీహెచ్ఎంసీ, హైదరబాద్ పోలీసుల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పడటంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more: Radhika merchant: అంబానీ కోడలా.. మజాకా.. తీన్మార్ స్టెప్పులతో దుమ్మురేపిన రాధిక మర్చంట్.. వీడియో వైరల్..

దీనిపై జీహెచ్ఎంసీ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు .  మరోవైపు ఈరోజు తెలంగాణ హైకోర్టులో.. హుస్సెన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం పిటిషన్  విచాణకు రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి ఆదేశాలు వెడువడుతాయో అని.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Ganesh immersions are not allowed in the Hussainsagar flexis in the name of ghmc and Hyderabad police goes viral pa
News Source: 
Home Title: 

Ganesh Immersion: నిమజ్జనానికి నో పర్మిషన్.. హుస్సేన్ సాగర్ వద్ద భారీగా వెలిసిన ఫ్లెక్సీలు.. అసలేం జరిగిందంటే..?

Ganesh Immersion: నిమజ్జనానికి నో పర్మిషన్.. హుస్సేన్ సాగర్ వద్ద భారీగా వెలిసిన ఫ్లెక్సీలు.. అసలేం జరిగిందంటే..?
Caption: 
amrapaliias(file)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

హుస్సెన్ సాగర్ చుట్టు ఇనుప కంచెలు..

ఆందోళనలో గణపయ్య భక్తులు..
 

Mobile Title: 
Ganesh Immersion: నిమజ్జనానికి నో పర్మిషన్.. హుస్సేన్ సాగర్ వద్ద భారీగా వెలిసిన
Inamdar Paresh
Publish Later: 
No
Publish At: 
Tuesday, September 10, 2024 - 13:01
Created By: 
Indamar Paresh
Updated By: 
Indamar Paresh
Published By: 
Indamar Paresh
Request Count: 
78
Is Breaking News: 
No
Word Count: 
219