Crazy Job: హాయిగా నిద్రపోతే చాలు రూ.10 లక్షల జీతం.. అద్భుతమైన జాబ్‌ వివరాలు ఇవే..

Professional Sleep Intern: అదిరిపోయే ఉద్యోగ అవకాశం మీకోసం. మీరు చేయాల్సిందంతా కేవలం నిద్రపోవడమ. నిద్రపోతే చాలు రూ.10 లక్షల వరకు జీతం ఇస్తారు. అలాంటి ఉద్యోగం ఏమిటి.. ఎక్కడ అనే వివరాలు తెలుసుకోండి.

1 /8

Professional Sleep Intern: ప్రపంచంలో కొన్ని వింత వింత ఉద్యోగాలు ఉంటాయి. వాటిలో నిద్రపోయే ఉద్యోగం ఒకటి. ఇలాంటి ఉద్యోగం చాలా అరుదుగా ఉంటుంది.

2 /8

Professional Sleep Intern: ప్రఖ్యాత వేక్‌ ఫిట్‌ అనే మ్యాట్రెస్‌ సంస్థ నిద్రపోయే ఉద్యోగం అందిస్తోంది. నిద్రపోయే ఉద్యోగం కోసం ప్రకటన విడుదల చేసింది.

3 /8

Professional Sleep Intern: మీరు చేయాల్సినదంతా కేవలం నిద్రపోవడమే. రాత్రిపూట 8 గంటలు నిద్రపోతే చాలు. ఇక మధ్యాహ్నం 20 నిమిషాల పాటు చిన్న కునుకు తయాలి. 

4 /8

Professional Sleep Intern: ఈ అద్భుతమైన ఉద్యోగానికి దాదాపు రూ.10 లక్షల వరకు జీతం ఇస్తుండడం విశేషం.

5 /8

Professional Sleep Intern: వేక్‌ ఫిట్‌ అందిస్తున్న ఉద్యోగం పేరు: వేక్‌ఫిట్‌ ప్రొఫెషనల్‌ స్లీప్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌

6 /8

Professional Sleep Intern: ఇంటర్న్‌గా చేస్తున్న వారు స్లీప్‌ చాంపియన్‌గా కూడ ఎంపిక అవుతారు.

7 /8

Professional Sleep Intern: కావాల్సిన అర్హతలు నిద్రలో 22 ఏళ్ల అనుభవం ఉండాలి. వర్క్‌ ఫ్రమ్‌ బెడ్‌ నుంచి చేయాల్సి ఉంటుంది.

8 /8

Professional Sleep Intern: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకుంటే https://www.wakefit.co/sleepintern/ లింక్‌ తెరవండి.