Smartphone Hacks: ఇటీవలి కాలంలో స్మార్ట్ఫోన్ వినియోగం బాగా పెరిగింది. వ్యక్తిగత పనుల నుంచి ఆఫీసు పనులు అన్నింటికీ స్మార్ట్ఫోన్. అందుకే ఇప్పుడు వచ్చే స్మార్ట్ఫోన్లలో ప్రోసెసర్ పవర్ ఫుల్గా ఉంటుంది. ర్యామ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఫోన్ పాతబడే కొద్దీ లేదా వినియోగం పెరిగే కొద్దీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతుంటుంది. కొన్ని టిప్స్ పాటిస్తే ఫోన్ హ్యాంగ్ కాకుండా చేయడమే కాకుండా పనితీరు మెరుగుపర్చవచ్చు.
Smartphone Hacks: స్మార్ట్ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా, ఈ 5 టిప్స్ ఫాలో అవండి చాలు