ఫొనీ తుపాను ప్రళయాన్ని తలపిస్తోంది... లైవ్ వీడియో మీ కోసం

 తీరం దాటి బీభత్సం సృష్టిస్తున్న ఫొనీ తుపాను...  తీర ప్రాంతాలను చిగురుటాకులా వణికిస్తోంది

Last Updated : May 3, 2019, 01:25 PM IST
ఫొనీ తుపాను ప్రళయాన్ని తలపిస్తోంది... లైవ్ వీడియో మీ కోసం

ఫొనీ తుపాను ఈ రోజు ఉదయం ఒడిశాలోని పూరీ ప్రాంతంలో  తీరం దాటింది. దీని ప్రభావంతో గంటకు 200-240కి.మీ వేగంతో గాలుల వీస్తున్నాయి. ప్రళయాన్ని తలపించే తుపాను భీభత్సంతో తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. ఈ పెనుగాలులకు తీరప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. తుపాను స్పీడ్ ఏ రేంజ్ ఉందో  వీక్షించాలంటే ఈ క్రింది వీడియో చూడండి..మీకే తెలుస్తుంది.

 

 

Trending News