Silver Cleaning Tips: వెండి వస్తువులు కొన్ని రోజులు ఉపయోగించిన తర్వాత అవి నల్లగా మారిపోతాయి వాటి అసలు కుప్పం పోయి నలుపుదనం పేరుకుంటుంది అయితే కొన్ని రకాల ఇంటికి వస్తువులతో సులభంగా వాటిని మళ్ళీ తిరిగి మెరిపించవచ్చు.
వెండి ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతుంది అని నిపుణులు చెబుతారు.కా వెండి పట్టీలు ఉంగరాలు వంటివి ధరిస్తారు అయితే ఈ వస్తువులు రెగ్యులర్గా ఉపయోగించడం వల్ల రానురాను ఇవి కోల్పోతాయి అయితే ఇంట్లోనే ఏ వస్తువులతో సులభంగా నలుపుదనాన్ని పోగొట్టవచ్చు.
అల్యూమినియం ఫాయిల్.. వెండి వస్తువులను తిరిగి మెరిపించడానికి ఉపయోగించబడే ముఖ్యమైన వస్తువు అల్యూమినియం ఫాయిల్. ఇంట్లో ఉండే ఒక బౌల్ తీసుకొని అందులో అల్యూమినియం ఫాయిల్ ని అడుగు భాగంలో వేయాలి. ఆ తర్వాత అందులో నీళ్లు పోసి సర్ఫ్, వెండి వస్తువులు కూడా వేయాలి. వీటిని బాగా కలిపి వేడినీటిని వేసి కొన్ని నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ సిల్వర్ ఫాయిల్ ఏదైనా కిచెన్ టాంగ్ సాయంతో బయటకు తీయాలి ఆ తర్వాత వేడి నీళ్లలో ఉన్న సిల్వర్ వస్తువులను మంచినీటితో శుభ్రం చేసేయాలి.
కార్న్ ఫ్లోర్.. నల్లబడిన వెండి వస్తువులను తిరిగి మెరిపించడానికి ఇది కూడా ఎఫెక్టీవ్ రెమిడీ కార్న్ ఫ్లోర్, దీన్ని మందపాటి పేస్టు మాదిరి తయారుచేసుకొని సిల్వర్ వస్తువులకు పై వేసి రుద్దాలి. ఆరిన తర్వాత డబల్ తో శుభ్రం చేస్తే తళతళా మెరిసిపోతాయి.
హ్యాండ్ శానిటైజర్.. వెండి వస్తువులను మరిపించడానికి ఇది కూడా ఎఫెక్ట్ అండ్ శానిటైజర్ ని కొంత మొత్తంలో తీసుకొని ఒక కర్చీఫ్ లో వేసుకుని ఈ వెండి వస్తువులపై రబ్ చేయాలి వీటిపై పేరుకున్న నలుపుదనం త్వరగా తగ్గిపోతుంది.
బేకింగ్ సోడా... సిల్వర్ వస్తువులను నేర్పించడానికి బేకింగ్ సోడా అల్యూమినియం ఫైల్ రెండు ఎఫెక్టివ్ రెమిడీగా పని చేస్తాయి ఒక బౌల్ తీసుకొని అల్యూమినియం ఫైల్ వేసి అందులో సోడా కూడా వేసి ఈ వెండి వస్తువులను కూడా జత చేసి నీటిని మరిగించుకోవాలి 15 సెకండ్ల తర్వాత వెండి వస్తువుల నుంచి నలుపుదనం వదిలిపోతుంది. కిచెన్ టాంగ్స్ తో ఆ వెండి బయటకు తీసి కాసేపు ఆరనివ్వాలి.ఈ చిట్కాని వెండి వస్తువుల్లో ఏమైనా రత్నాలు పొదిగి ఉంటే మాత్రం ఉపయోగించకండి.