India Team Celebrations Looks Here: భారత క్రికెట్ జట్టు టీ 20 ప్రపంచకప్‌ను గెలుపొందడంతో యావత్ భారతదేశం సంబరపడింది. అమెరికా గడ్డపై జరిగిన ఫైనల్లో రోహిత్ శర్మ జట్టు విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. కప్‌ను గెలిచిన భారత జట్టు ఎలా సంబరాలు చేసుకుందో చూడండి.
T20 World Cup: అమెరికాలో జరిగిన ప్రపంచకప్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది.
T20 World Cup: దక్షిణాఫ్రికా జట్టుపై 7 పరుగుల తేడాతో భారత్ ట్రోఫీని గెలుచుకుంది.
T20 World Cup: 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న టీమిండియా
T20 World Cup: ఐసీసీ టెస్ట్ చాంపియన్స్, వన్డే ప్రపంచకప్‌ను కోల్పోయిన భారత్ టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడం విశేషం.
T20 World Cup: ఈ ప్రపంచకప్‌లో ఒక్క ఓటమి లేకుండా విజయం సాధించిన రోహిత్ శర్మ బృందం.
T20 World Cup: బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నింటిలో సత్తా చాటిన మనోళ్లు.
T20 World Cup: రోహిత్ శర్మ కెప్టెన్సీలో పొట్టి ప్రపంచకప్ గమనార్హం.
T20 World Cup: ఈ విజయోత్సాహంలో ఉన్న సమయంలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ టీ 20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
T20 World Cup: ఈ ప్రపంచకప్‌కు వెస్డిండీస్, అమెరికా ఆతిథ్యం ఇచ్చాయి.
T20 World Cup: ప్రపంచకప్‌లో ఎన్నో అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది.
T20 World Cup: సఫారీలను విజయం ఊరించి ఊరించి దూరమైపోయింది.
T20 World Cup: ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్లో పట్టిన క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్.
T20 World Cup: ఈ విజయంతో విదేశీ గడ్డపై భారత జెండాను రోహిత్ శర్మ గర్వంగా పాతాడు.
T20 World Cup: తుది పోరులో కీలక వికెట్లు తీసి బుమ్ బమ్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.