Anchor Vishnu Priya: యాంకర్ కమ్ యాక్టర్ విష్ణుప్రియ తన గ్లామర్ తో నెటిజన్స్ మదిని దోచేస్తోంది. ఈ బ్యూటీ అందాలకు కుర్రాళ్లు మతులు పోతున్నాయి. తాజాగా ఈ భామ కౌబాయ్ గెటప్ లో దర్శనమిచ్చింది.
బుల్లితెర హాట్ యాంకర్ విష్ణుప్రియ ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు చెమటలు పటిస్తోంది.
తాజాగా కౌబాయ్ గెటప్ లో అందాలు ఆరబోసింది విష్ణుప్రియ. ఈ అమ్మడు గ్లామర్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ బ్యూటీ గ్లామర్ పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. ఈ హాట్ లుక్స్ ఇంటర్ నెట్‌ను షేక్ చేస్తోంది.
సుడిగాలి సుధీర్‌తో పోవేపోరా కామెడీ షోతో ఫేమస్ అయిన విష్ణు ప్రియ.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది.
ప్రస్తుతం వెండి తెరపై అంత యాక్టివ్ లేకపోయినా.. అప్పుడప్పుడూ ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ తనదైన శైలిలో అలరిస్తోంది.