Mars Transit 2024 in Kumbh Rashi: అష్ట గ్రహాల్లో అంగారక గ్రహం ఒకటి. ఇతడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. ఈ గ్రహాన్నే రెడ్ ప్లానెట్ అని, మార్స్ గ్రహం అని కూడా పిలుస్తారు. ఇతడి గమనంలో మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. హోలీకి ముందు కుజుడు రాశిలో మార్పు రాబోతుంది. వచ్చే నెల 15న అంగారకుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొందరిని అదృష్టం వరించనుంది.
Also Read: Shukra Gochar 2024: కుంభరాశిలో శుక్రుడు- శని కలయిక.. ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు..లాభాలే లాభాలు..
మేషరాశి
అంగారకుడి రాశి మార్పు మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీ సంపద వృద్ధి చెందుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఇస్తాయి. మీరు అనుకున్న పనిని సమయానికి పూర్తి చేస్తారు. మీ కెరీర్ బాగుంటుంది. మీకు లక్ కలిసి వస్తుంది. మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు.
తులారాశి
కుజుడు గమనంలో మార్పు కారణంగా తులరాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు కోరుకున్నది చేతికి అందుతుంది. మీకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది. మీకు ఉద్యోగం వస్తుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు మెుదలవుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
మకరరాశి
అంగారుకుడు సంచారం మకరరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీ వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకుంటారు. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. ఆపీసులో మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ వెనువెంటనే పూర్తవుతాయి.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Lunar Eclipse 2024: హోలీనాడే చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు అత్యంత ప్రమాదరకరమైన సమయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook