Megha Aakash: వైట్ డ్రెస్స్ లో వయ్యారాలు ఒలకబోస్తున్న మేఘా ఆకాష్, పిక్స్ వైరల్

Megha Aakash: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో మేఘా ఆకాష్ అందాల ఆరాచకం సృష్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Megha Aakash new Pics: 'చల్ మోహన్ రంగ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన నటి మేఘా ఆకాష్. ఆ తర్వాత రాజ రాజ చోర, ప్రియమైన మేఘా, గుర్తుందా సీతాకాలం, ప్రేమ దేశం, రావణాసురుడు వంటి సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు. రీసెంట్ గా మనుచరిత్ర మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చినా ఈ అమ్మడుకు మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం సహ కుటుంబనం అనే సినిమాలో నటిస్తోంది. 
 

1 /5

తెలుగు, తమిళ చిత్రాల్లో రాణిస్తున్న నటి మేఘా ఆకాష్.   

2 /5

'చల్ మోహన్ రంగ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన నటి మేఘా ఆకాష్.   

3 /5

ఆ తర్వాత రాజ రాజ చోర, ప్రియమైన మేఘా, గుర్తుందా సీతాకాలం, ప్రేమ దేశం, రావణాసురుడు వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.   

4 /5

రీసెంట్ గా 'మనుచరిత్ర' మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చినా ఈ అమ్మడుకు మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు.   

5 /5

తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.