Redmi 12 5G Price: వినాయక చవితి స్పెషల్‌ డిస్కౌంట్‌ ఆఫర్..Redmi 12 మొబైల్‌ కేవలం రూ. 549కే పొందండి..

Ganesh Chaturthi Offers: వినాయక చవితి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌.. Redmi 12 స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి అనదంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Sep 16, 2023, 15:15 PM IST

 

Redmi 12 5G Price: వినాయక చవితి సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రిక్‌ వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ప్రారంభమైంది. ఈ డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో భాగంగా కొన్ని ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లో Redmi 12 మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది.  
 

1 /5

ఈ Redmi 12 స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. మొదటి వేరియంట్‌ 4 GB +  128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, రెండవ వేరియంట్‌ 6 GB + 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ మూడు విభిన్న రంగులను కలిగి ఉంటుంది.  

2 /5

ఫ్లిఫ్‌కార్ట్‌లో Redmi 12 మొబైల్‌ను ధరతో రూ. 14,999తో విక్రయిస్తోంది. వినాయక చవితి సందర్భంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ 33 శాతం తగ్గింపుతో కేవలం రూ. 9,999కే లభిస్తోంది. అంతేకాకుండా మరింత తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది.  

3 /5

ఈ స్మార్ట్‌ ఫోన్‌పై మరింత తగ్గింపు పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఈ కార్డ్‌తో Redmi 12 మొబైల్‌ కొనుగోలు చేసే క్రమంలో బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు రెడ్‌ మీ పవర్‌ బ్యాంకుపై అదనంగా 5 శాతం తగ్గింపు కూడా పొందుతారు. 

4 /5

Redmi 12 స్మార్ట్‌ ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందిస్తోంది ఫ్లిఫ్‌కార్ట్‌..అయితే ఈ ఆఫర్‌ వినియోగించడానికి మీరు వినియోగించే పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. పాత మొబైల్‌ కండీషన్‌ బాగుంటే దాదాపు రూ.9,450 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను రూ.549 లభిస్తుంది.   

5 /5

Redmi 12 మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 50MP బ్యాక్‌ కెమెరా, 8MP ఫ్రంట్‌ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు 5000 mAh బ్యాటరీతో లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ Helio G88 ప్రాసెసర్‌పై పని చేస్తుంది.