Nagula Chavithi In 2023: ప్రతి సంవత్సరం నాగుల పంచమిని భారతీయులంతా ఘనంగా జరుపుకుంటారు. హిందూ సంప్రాదాయం ప్రకారం.. నాగుల చవితి రోజున శివుడితో పాటు నాగదేవతను పూజించడం ఆనవాయిగా వస్తోంది. ఈ సంవత్సరం నాగుల చవితి పండుగ ఆగస్టు 21వ తేదిన వస్తోంది. అయితే ఇంతక ముందు చవితిల కంటే ఈ సంవత్సరం నాగుల చవితి శుభ సమయాల్లో వస్తోంది. కాబట్టి ఈ శ్రావణమాసంలోని సోమవారం వచ్చే నాగుల చవితికి ప్రాముఖ్య పెరిగిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కొన్ని రాశులవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుందట..అయితే ఈ సమయంలో ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి అదృష్టం రెట్టింపు అవ్వబోతోంది:
కుంభ రాశి:
కుంభ రాశి వారికి నాగ పంచమి రోజు చాలా శుభప్రదం కాబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇదే క్రమంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటినుంచో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈరోజు శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేసి ప్రత్యేక శ్రద్ధతో ఉపవాసం పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబంతో ఆనందంతో గడపకుతారు. కాబట్టి ఈరోజు కుంభ రాశి వారు తప్పకుండా భక్తిశ్రద్ధలతో ఉండాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి నాగుల పంచమి తిథి ఎంతో ఫలవంతమైనదిగా ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి సులభంగా ఉపశమనం లభిస్తుంది దీంతోపాటు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశి వారు నాగుల పంచమి రోజున శివునికి పాలాభిషేకం చేయడం వల్ల భవిష్యత్తులో ఒత్తిడికి లోనవ్వకుండా ఉంటారు.
ధనుస్సు రాశి:
నాగుల పంచమి రోజున ధనస్సు రాశి వారికి కూడా ఫలప్రదంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వీరు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా ఫలితాలు పొందుతారు ఇక వ్యాపారాలు చేసేవారు నాగుల పంచమి రోజున పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఇతరుల దగ్గర ఇరుక్కుపోయిన డబ్బు కూడా సులభంగా తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు శివుని పూజించడం వల్ల కుటుంబంతోపాటు వీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి