Best Smart Tv With Low Price: ట్రెండ్ మారింది ఇప్పుడంతా స్మార్ట్ యుగం..మొబైల్స్ నుంచి టీవీల వరకు అన్ని స్మార్ట్..అయితే దీనిని దృష్టిల్లో పెట్టుకుని అన్ని టెక్, ఎలక్ట్రిక్ కంపెనీలు నూతన ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్స్‌ను, టీవీలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. మీరు కూడా తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయంగా భావించవచ్చు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలు ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో డెడ్ ఛీప్ ధరలకే టీవీలు లభిస్తున్నాయి. అయితే ఇప్పుడే ఈ కామర్స్ వెబ్ సైట్ Amazonలో ఈ కింది టీవీలను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలో లభించనున్నాయి.
iFFALCON 80.04 cm (32 inches):
ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుతం అమెజాన్‌లో Bezel-Less S సిరీస్ HD రెడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV మోడల్ లభిస్తోంది. కంపెనీ ఈ స్మార్ట్ టీవీను ధర రూ. 19,990లతో విక్రయిస్తోంది. అయితే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ టీవీ 55% తగ్గింపుతో కేవలం రూ. 8,999 లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ Android OSపై సని చేస్తుంది. 20W సౌండ్ అవుట్‌పుట్, మ్యాజిక్ కనెక్ట్ ఫీచర్, ఇన్-బిల్ట్ వై-ఫై, స్క్రీన్ మిర్రరింగ్ వంటి చాలా రకాల ఫీచర్స్‌తో మార్కెట్లోకి విడుదలైంది. ఈ iFFALCON 80.04 cm స్మార్ట్ టీవీలో వైయిస్ కంట్రోల్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
Dyanora 24 Inches HD LED TV:
ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ అమెజాన్‌లో DY-LD24H0N మోడల్‌తో విక్రయిస్తోంది. అయితే ఈ టీవీని కంపెనీ రూ. 15,999లకి మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా Dyanora 24 Inches HD LED TV స్మార్ట్ టీవీ కేవలం రూ.5,999 లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్, 20W సౌండ్ అవుట్‌పుట్, 24 అంగుళాల డిస్ప్లే ఫీచర్స్‌తో పాటు 1 సంవత్సరం స్టాండర్డ్ వారంటీ కలిగి ఉంటుంది.
VW 80 cm (32 inches):
అమెజాన్‌లో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవం సేల్‌లో భాగంగా VW 80 cm (32 inches) స్మార్ట్ టీవీపై కూడా ప్రత్యేక ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ టీవీ ప్రస్తుతం మార్కెట్లో VW32A మోడల్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ ఫ్రేమ్‌లెస్ సిరీస్‌లో వస్తోంది..మొదట కంపెనీ అమెజాన్‌లో రూ.12,999 విక్రయించింది. అయితే ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా 43% తగ్గింపుతో రూ. 6,999లకే లభిస్తోంది.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి