తెలంగాణలో 11మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కొత్తగా నియమితులవుతున్న అధికారుల వివరాలు మీకోసం
హైదరాబాద్ కలెక్టర్ - ఎం.రఘునందనరావు
రంగారెడ్డి కలెక్టర్ - లోకేశ్ కుమార్
సిరిసిల్ల కలెక్టర్ - వెంకట్రామిరెడ్డి
సిద్దిపేట కలెక్టర్ - కృష్ణ భాస్కర్
కుమురంభీం కలెక్టర్ - రాజీవ్‌గాంధీ హనుమంతు
ఖమ్మం జిల్లా కలెక్టర్ - ఆర్.వి.కర్ణన్
జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ -వి.వెంకటేశ్వర్లు
సంగారెడ్డి కలెక్టర్ - ఎం.హనుమంతరావు
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ - డి.అమోయ్‌కుమార్
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ - ప్రశాంత్ జీవన్ పాటిల్
ప్రజారోగ్య,కుటుంబ సంక్షేమ సంచాలకులు - యోగితా రాణా