Shukra Mangal Yuti 2023 in Singh: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో రాశిని మార్చడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఈ నెల ప్రారంభంలో అంగారకుడు మరియు శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా సింహరాశిలో కుజుడు-శుక్రుడు సంయోగం ఏర్పడింది. ఇది కొన్ని రాశులవారిపై శుభప్రభావాన్ని చూపుతుంది. కుజుడు-శుక్రుడు ఏ రాశుల వారి అదృష్టాన్ని ప్రకాశవంతం చేయనుందో తెలుసుకుందాం.
మేషం- ఈ రాశి వారికి కుజుడు-శుక్రుడు సంయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీరు ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీ బాధ్యతలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఇతరులతో సంబంధాలు బలంపడతాయి.
వృషభం- కుజుడు, శుక్రుడు కలయిక వల్ల వృషభ రాశి వారికి చాలా ప్రయోజనాలు ఇస్తాయి. శుక్రుడు వృషభ రాశికి అధిపతి. మీరు భారీగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులకు భారీగా డబ్బు లభిస్తుంది. మీకు పదవి, పలుకుబడి లభిస్తుంది. వ్యాపారం బాగా సాగుతుంది. మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. మీరు వృద్ధి సాధిస్తారు.
Also Read: Surya Gochar 2023: కర్కాటక రాశిలో సూర్య సంచారం.. ఈ 4 రాశులవారు దరిద్రులవ్వడం పక్కా..
కర్కాటకం - కర్కాటక రాశి వారికి కుజుడు, శుక్రుల కలయిక శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. మీలో ధైర్యం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. పెట్టుబడుల ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు లవర్ తో మంచి సమయం గడుపుతారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Budh Uday 2023: కర్కాటక రాశిలో ఉదయించిన బుధుడు.. ఈ 3 రాశులపై నోట్ల వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook