Honey For Weight Loss: తీపి, అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తినడం వల్ల చాలా మంది బరువు పెరుగుతారు. ఊబకాయంతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా పెరుగుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి తప్పకుండా తీసుకునే డైట్‌లో తేనెను వినియోగించాలి. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
బరువు తగ్గే క్రమంలో ఇలా చేయండి:
తేనెను ఇలా వినియోగించండి:
బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు గోరు వెచ్చని నీటిలో తేను కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా ఊబకాయం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రోజు ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
తేనెలో ఈ పోషకాలు లభిస్తాయి:
తేనెలో శరీరానికి కావాల్సిన అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్ బి-6, విటమిన్ సి, రిబోఫ్లావిన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్ని తీసుకోవడం వల్ల బరువు వేగంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బరువు తగ్గాలనుకునేవారికి తేనె ఎలా ఉపయోగపడుతుంది:
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అందించిన వివరాల ప్రకారం.. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు తేనెను గ్రీన్ టీ లేదా డికాషన్స్‌లో వినియోగిస్తే శరీంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook