Shukra Mangal Yuti 2023 in Leo: ప్రస్తుతం అంగారకుడు, శుక్ర గ్రహాలు సింహరాశిలో సంచరిస్తున్నారు. సూర్యుడి రాశిలో వీరిద్ధరి కలయిక ప్రజల ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్థితి, కెరీర్ మొదలైన వాటిపై ప్రభావాన్ని చూపుతుంది. మరోవైపు, శుక్రుడు మరియు కుజుడు సంయోగం మూడు రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ అందించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషరాశి - కుజుడు మరియు శుక్రుడు యొక్క శక్తివంతమైన కలయిక మేషరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. పైగా మేష రాశికి అధిపతి అంగారకుడు. దీని వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వ్సతుంది. రిస్క్ చేసి పెట్టుబడి పెట్టడం వల్ల మీరు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ లైఫ్ లో రొమాన్స్ కు చోటు ఉంటుంది. వ్యాపారులు భారీ లాభాలను సాధిస్తారు.
కర్కాటక రాశి- అంగారకుడు మరియు శుక్ర గ్రహాల సంయోగం కర్కాటక రాశి వారికి లాభాలను ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఊహించని ధనలాభం పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ ప్రాబల్యం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు.
Also Read: August Grah Gochar: ఆగష్టులో కీలక గ్రహ సంచారాలు.. ఈ రాశుల జీవితంలో పెను మార్పులు..
కుంభ రాశి - కుజుడు, శుక్రుడు సంచారం కుంభ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు రుణ విముక్తి నుండి బయటపడతారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు. మీ సమస్యలన్నీ దూరమవుతాయి. వ్యాపారం సజావుగా సాగుతుంది.
Also Read: Astrology: జూలై 14న తేది నుంచి ఈ రాశులవారి బతుకులు మారబోతున్నాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook