Buy Realme C30 Smartphone Just Rs 549 in Flipkart Big Saving Days 2023: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఎప్పటికప్పుడు స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై భారీ తగ్గింపులు ఇవ్వబడుతున్నాయి. దాంతో ప్రతి వినియోగదారుడు ప్రయోజనం పొందుతున్నారు. నేటి నుంచి 'బిగ్ సేవింగ్ డేస్' సేల్ ఆరంభం అవుతుంది. ఈ ఆఫర్లో అనేక స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్స్ ఉన్నాయి. అయితే మీ బడ్జెట్ తక్కువగా ఉండి, ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా?. మీ కోసం ఒక మంచి ఆఫర్ ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం.
Realme C30 Camera:
ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు లభించే స్మార్ట్‌ఫోన్ మరేదో కాదు రియల్మీ సీ30 (Realme C30). ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.5-అంగుళాల HD+ డిస్ప్లే అందుబాటులో ఉంది. కస్టమర్లకు 60Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వబడుతుంది. 400 నిట్ల పీక్ బ్రైట్నెస్ను ఇందులో చూడవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8MP బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్మీ సీ30లో Unisoc T612 ప్రాసెసర్ ఇవ్వబడింది.
Realme C30 Battery:
రియల్మీ సీ30 స్మార్ట్‌ఫోన్ 5000 mAh లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ చాలా సమయం ఉంటుంది. వీడియో, సాంగ్స్, యూట్యూబ్ చూసినా కూడా అంత త్వరగా అయిపోదు. ఈ స్మార్ట్‌ఫోన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ అయినప్పటికీ.. ఇందులో ఎలాంటి లోపాలు లేవు. ఇందులో ప్రాథమిక ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు కాస్త తక్కువగా ఇవ్వబడ్డాయి. అయినప్పటికీ ఎంట్రీ లెవల్ రేంజ్ ప్రకారం.. ఈ స్పెసిఫికేషన్లను మీరు ఇష్టపడతారు.
Realme C30 Price and Offers:
రియల్మీ సీ30 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 5,999. అయితే వినియోగదారులకు రూ.5,450 భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నారు. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ తర్వాత కస్టమర్లు కేవలం రూ. 549 చెల్లించి రియల్మీ సీ30ని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. కస్టమర్లు తమ వద్ద పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేసుకునేటప్పుడు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోగలరు. మీ వద్ద పాత స్మార్ట్‌ఫోన్ లేకపోతే ఈ ఆఫర్‌ను మీరు ఉపయోగించలేరు. మీ పాత ఫోన్ కండిషన్, డిస్ప్లై బాగుంటేనే పూర్తి ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ చాలా నెలలుగా కంటిన్యూగా కొనసాగుతోంది. ఈ ఆఫర్‌ను ఇంకా కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా దీనిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఇది మీకు సువర్ణావకాశం.
Also Read: Best Smartphones Under 25000: 25 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. డిజైన్, లుకింగ్ సూపర్!
Also Read: Nagarjuna Focus: 'ఏజెంట్' దెబ్బకు అటెన్షన్ లోకి నాగ్.. అన్నీ చెప్పినట్టే జరగాలంటూ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.