Leopard Sat On Highway: హైవేపై కూర్చుని వాహనదారులను గజగజ వణికిస్తున్న చిరుతపులి.. వీడియో వైరల్
Leopard Sat On Bengaluru - Bellari Highway: రాత్రి వేళ కావడంతో చిరుతపులి రోడ్డుపై కూర్చోవడం గమనించని ద్విచక్ర వాహనదారులు దానికి అతి దగ్గరిగా వచ్చి లైట్ల వెలుతురులో చిరుతపులిని చూసి మళ్లీ వెనక్కిపోతుండటం ఈ దృశ్యంలో చూడొచ్చు.
Written by -
ZH Telugu Desk| Last Updated : Apr 19, 2023, 08:58 PM IST
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.