Weight Management Tips: ప్రతి వ్యక్తి తమ జీవితాన్ని ఎప్పుడూ అందంగా గడపాలని కోరుకుంటారు. ఆనందంగా జీవిస్తేనే వివిధ రకాల అనారోగ్య సమస్యలు మన దరిదాపుల్లోకి రావు. కాబట్టి ఎప్పుడు ఆనందంతో ఉండాలి. అయితే ఇదే క్రమంలో బరువుపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చాలా మంది వివిధ కారణాల వల్ల బరువు పెరుగుతున్నారు. అయితే దీనిని నియంత్రించుకోవడానికి తప్పకుండా పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. అయితే బరువు తగ్గే క్రమంలో కొందరు చేసే పనులు వల్ల బరువు కూడా పెరుగుతున్నారు. అయితే ఈ క్రమంలో పలు జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..
ఈ క్రమంలో బరువు పెరగడానికి కారణమేమిటో తెలుసుకుందాం:
బరువు తగ్గే సమయంలో ఈ తప్పులు చేయకండి:
నిద్ర పోకపోవడం:
బరువు తగ్గే క్రమంలో చాలా మంది పలు రకాల తప్పులు చేస్తున్నారు. బరువు తగ్గాలనుకునేవారు 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవద్దు. ఎందుకంటే 8 గంటలు నిద్రపోయేవారిలో జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 8 గంటల నిద్ర తీసుకోండి.
సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం:
తక్కువ తినడం వల్ల బరువు తగ్గుతారని మీరు అనుకుంటే..అది చాలా తప్పు. ఎందుకంటే బరువు తగ్గే క్రమంలో తప్పకుండా మంచి ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఆహారం పూర్తిగా మానుకోవడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
చాలా సేపు ఒకే చోట కూర్చుంటున్నారు:
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరం లైపేస్ ఉత్పత్తి తగ్గుతుంది. అంతేకాకుండా హార్మోన్ల ప్రక్రియ తగ్గిపోతుంది. కాబట్టి బరువు తగ్గే క్రమంలో 1 గంటకు ఒక సారి లేచి తిరగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు.
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook