Weight Loss In 7 Days: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం వల్ల ఆందోళన చెందుతున్నారు. అయితే బరువు పెరగడం వల్ల ఎలాంటి ఆదోంళన గురవాల్సిన అవసరంలేదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సులభంగా బరువు తగ్గడానికి తప్పకుండా ఆహారలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోషకాలు ఆహారాలను డైట్ క్రమంలో వినియోగిస్తే సులభంగా బరువును తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గే క్రమంలో ఈ విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది:
తప్పకుండా వీటిని పాటించాల్సి ఉంటుంది:
బరువు తగ్గే సమయంలో కూడా చాలా మంది బయటి ఆహారాలను విచ్చల విడిగా తింటున్నారు. అయితే ఇలాంటి ఆహారాలే అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి బరువు తగ్గే క్రమంలో ఆయిల్ ఫుడ్ తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది మార్కెట్ లభించే బిస్కెట్లు తింటున్నారు దీని వల్ల శరీరంలో ఫైబర్ పరిమాణాలు పెరిగి బరువు తగ్గే క్రమంలో పలు సమస్యలు వచ్చే అవకావాలున్నాయి.
ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిది:
బరువు తగ్గే క్రమంలో చాలా మంది అల్పాహారం చేయడం మానుకుంటున్నారు. అయితే ఇలా ఆహారాలు మానుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా ఆహారాలు తీసుకోవడం మానుకుంటే పోషకాల కొరతకు దారి తీసే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఉదయం పూట ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అందులో పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవడం ఇంకా మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.
బరువు తగ్గే క్రమంలో ఇలా చేస్తున్నారు:
బరువు తగ్గే వారు ప్రతి రోజూ బరువును చెక్ చేసుకుంటున్నారు. అయితే బరువు తగ్గే క్రమంలో తప్పకుండా ఆహార నియమాలు పాటిస్తే సులభంగా బరువు తగ్గుతారని.. ఇతర చెడు అలవాట్ల ఉంటే అస్సలే బరువు తగ్గరని నిపుణులు చెబుతున్నారు. అయితే బరువు తగ్గే క్రమంలో మద్యపానం చేయకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Haris Rauf: హరీస్ రవూఫ్ బర్త్ డే.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ ఏ చేశారో చూడండి.. వీడియో వైరల్
Also Read: Haris Rauf: హరీస్ రవూఫ్ బర్త్ డే.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ ఏ చేశారో చూడండి.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook