Warm water benefits: ఈ వ్యాధులన్నవారే గోరువెచ్చని నీటిని తాగాలి..అతిగా కూడా తాగొద్దు..

Warm water benefits: చాలామంది చల్లని నీటికి బదులు వేడినీటిని తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ కింది వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే గోరువెచ్చని నీటిని తాగాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2023, 12:35 PM IST
Warm water benefits: ఈ వ్యాధులన్నవారే గోరువెచ్చని నీటిని తాగాలి..అతిగా కూడా తాగొద్దు..

Warm water benefits: నీరు జీర్ణక్రియ, రక్తపోటు నియంత్రణ, బరువు నిర్వహణ, అధిక శక్తి స్థాయిల నుండి చర్మం, జుట్టు ఆరోగ్యం వరకు అన్నింటికీ సహాయపడుతుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి నీరును ఎక్కువగా తాగమని వైద్యులు సూచిస్తారు. నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా మీరు శరీరాన్ని రక్షిస్తాయి. అయితే ఇటీవల కాలంలో చాలామంది గోరువెచ్చని నీటిని అతిగా తాగుతున్నారు. తాగడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఉష్ణోగ్రత ఉన్న నీటిని ప్రతిరోజు తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు పొట్ట సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే వేడి నీటిని కొన్ని సందర్భాల్లో మాత్రమే తాగితే మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేదంలో సూచిస్తున్నారు. అయితే ఏ క్రమంలో వేడి నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మీరు ఎప్పుడు వేడినీరు త్రాగాలి?
ఆకలి కోల్పోయినప్పుడు, జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు. 
పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు.
గొంతు నొప్పి ఉంటే
జ్వరం, దగ్గు, జలుబు ఉంటే
మొటిమలు ఉంటే
ఉబ్బరం ఉంటే

ప్రస్తుతం చాలామంది పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షించేందుకు గోరువెచ్చని నీరు కీలకంగా సహాయపడుతుంది. 

(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

ఇది కూడా చదవండి : Republic Day 2023: రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు, చీఫ్ గెస్ట్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు

ఇది కూడా చదవండి : Parliament New Building Photos: పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఫోటోలు.. పాతదానికి, కొత్తదానికి డిజైన్ తేడా చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Oneplus Nord Buds CeOneplus Nord EarbudsOneplus EarbudsEarbuds

 

Trending News