Premature White Hair: ఎన్ని ప్రయత్నాలు చేసిన తెల్ల జుట్టు తగ్గడం లేదా? ఇలా ఎలాంటి ఖర్చు లేకుండా 8 రోజుల్లో చెక్‌!

Tea Leaves For Premature White Hair: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు టీ పొడితో తయారు చేసిన మిశ్రమాన్ని వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడం, పొడి జుట్టును కూడా తగ్గిస్తుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2023, 03:30 PM IST
Premature White Hair: ఎన్ని ప్రయత్నాలు చేసిన తెల్ల జుట్టు తగ్గడం లేదా? ఇలా ఎలాంటి ఖర్చు లేకుండా 8 రోజుల్లో చెక్‌!

Tea Leaves For Premature White Hair: ఆధునిక జీవనశైలి కారణంగా వయసు పెరిగే కొద్ది సులభంగా మార్పులు వస్తున్నాయి. దీంతో చాలా మందిలో శరీరంలో మార్పులు కాకుండా జుట్టులో తీవ్ర సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం చాలా మందిలో  35 సంవత్సరాలు దాటక ముందే తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. దీంతో జుట్టు అందహీనంగా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవన శైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి చిట్కాల వినియోగించి తెల్ల జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

టీ ఆకులతో తెల్ల జుట్టు మాయం!
తెల్ల జుట్టును తగ్గించుకోవడానికి చాలా మంది ప్రస్తుతం కెమికల్ బేస్డ్ హెయిర్ డై వినియోగిస్తున్నారు. వీటి వల్ల జుట్టు తొందరగా పొడిబారడం ప్రారంభమవుతుంది. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. టీ ఆకులను వినియోగించడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు తగ్గడమేకాకుండా జుట్టు బలంగా మారుతుంది.

Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?

టీ ఆకుల ప్రయోజనాలు:
టీ ఆకులు జుట్టుకు సహజ రంగును అందించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ టీ ఆకుల రెమిడీని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాత్రలో నీటిని వేడి చేయండి. దానిలో 5 స్పూన్లు టీ పొడిని వేయాల్సి ఉంటుంది. ఇలా ఈ నీటిని బాగా మరిగిం, 45 నిమిషాల పాటు పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News