Diabetes Control: డయాబెటిస్ కంట్రోల్ అవ్వడం లేదా? ఇలా చింత చిగురును తింటే 5 నిమిషాల్లో దిగి రావడం ఖాయం!

Tamarind Leaves For Diabetes Control: మధుమేహం ఉన్నవారు షుగర్ లెవెల్స్ నియంత్రించుకోవడానికి ప్రతి రోజు ఖాళీ కడుపుతో ఈ చింత చిగురు పొడిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 7, 2023, 11:33 AM IST
 Diabetes Control: డయాబెటిస్ కంట్రోల్ అవ్వడం లేదా? ఇలా చింత చిగురును తింటే 5 నిమిషాల్లో దిగి రావడం ఖాయం!

Tamarind Leaves For Diabetes Control: ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోనూ మధుమేహం సమస్యలు వస్తున్నాయి. డయాబెటిస్ కా రణంగా చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి వీరు శరీరాన్ని సంరక్షించుకోవడం చాలా మంచిది. లేకపోతే రక్తంలోని చక్కర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోయి. ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్న ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మధుమేహంతో ఇబ్బంది పడే వారిలో గుండెపోటు సమస్యలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆధునిక జీవన శైలికి దూరంగా ఉండాల్సి ఉంటుంది.

మధుమేహం వ్యాధిగ్రస్తులు రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించుకోవడానికి మార్కెట్లో లభించే చాలా రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్ట్లను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్తులో ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటికి బదలుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం సహజంగా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు.

Also read: Chiranjeevi's Remuneration Per Film: అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఎవరైనా చిరంజీవి తరువాతే..

చింత చిగురు:
తీవ్ర మధుమేహంతో బాధపడుతున్న వారు చింతచిగురును ప్రతిరోజు ఉదయాన్నే తినడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ప్లాస్మోడియం అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మూలకాలు ఉంటాయి. దీని కారణంగా సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మధుమేహం ఉన్నవారు చింతచిగురును ఇలా వినియోగించాలి:
రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రించుకోవడానికి చింతచిగురును ఎండలో పెట్టి పొడిలా తయారుచేసి వినియోగించవచ్చు. అంతే కాకుండా పొడిని డికాషన్ల తయారుచేసి ఖాళీ కడుపుతో తాగడం వల్ల కూడా గొప్ప ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద ని పనులు చెబుతున్నారు. డయాబెటిస్తో బాధపడుతున్న వారు ప్రతిరోజు రెండు చెంచాల చింత చిగురు పొడిని తీసుకోవాలి.

Also read: Chiranjeevi's Remuneration Per Film: అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఎవరైనా చిరంజీవి తరువాతే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News