Red Ants Home Remedies: తరచుగా ఇంట్లోకి ఎర్ర చీమలు వస్తున్నాయా.. ఇలా చేయండి..!

Red Ants Home Remedies: ఎర్ర చీమలను మనం నిత్యం ఎదో ఒక ప్రదేశంలో చూస్తూనే ఉంటాం. ఈ చీమలు కుడితే కూడా నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. అంతేకాకుండా కాటు వేసిన చోట వాచిపోయే అవకాశాలున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 15, 2022, 11:33 AM IST
  • తరచుగా ఇంట్లోకి ఎర్ర చీమలు వస్తున్నాయా..
  • ఎర్ర చీమలు నిమ్మకాయకు దూరంగా ఉంటాయి
  • సుద్దకు దూరంగా ఉంటాయి
Red Ants Home Remedies: తరచుగా ఇంట్లోకి ఎర్ర చీమలు వస్తున్నాయా.. ఇలా చేయండి..!

Red Ants Home Remedies: ఎర్ర చీమలను మనం నిత్యం ఎదో ఒక ప్రదేశంలో చూస్తూనే ఉంటాం. ఈ చీమలు కుడితే కూడా నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. అంతేకాకుండా కాటు వేసిన చోట వాచిపోయే అవకాశాలున్నాయి. అయితే ఈ వాపు నుంచి ఉపశమనం పొంది. హోం రెమెడీస్‌ను ఉపయోగించి శాశ్వతంగా ఇంట్లో నుంచి తరిమికొట్టవచ్చు.  అయితే అలాంటి చిట్కాలేంటో తెలుసుకుందాం.తత

ఎర్ర చీమలు నిమ్మకాయకు దూరంగా ఉంటాయి:

వంటగదిలో నిమ్మకాయను  ఉంచడం వల్ల ఎర్ర చీమలు తొలగిపోతాయి. దీని కోసం చీమలు ఉన్న చోట నిమ్మకాయను పిండాలి. పుల్లని, చేదు పదార్ధాలకు చిమలు దూరంగా ఉంటాయి.

సుద్దకు దూరంగా ఉంటాయి:

ఎర్ర చీమలు సుద్దకు దూరంగా ఉంటాయి.  ఇందులో కాల్షియం కార్బోనేట్ ఉంటాయి. ఇది చీమలను తరిమికొట్టడానికి దోహదపడతాయి. దీని కోసం చీమలు తిరిగే ప్రదేశంలో సుద్దపొడి చల్లితే.. వెంటనే చీమలు పారిపోతాయి.

నల్ల మిరియాలు:

నల్ల మిరియాలు సహాయంలో కూడా చీమలు పారిపోతాయి. నల్ల మిరియాల పొడి లేదా ఎండుమిర్చి పొడిని నీళ్లలో వేసి చిమలు తిరిగే ప్రదేశంలో చల్లితే అవ్వి  శాశ్వతంగా పారిపోతాయి.

(NOTE : ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: WhatsApp Tips And Tricks: వాట్సాప్‌లో డిలీట్ చేసిన సందేశాలు, వీడియోలను ఇలా చూడొచ్చు.!

Also Read: Whatsapp Latest Updates: వాట్సాప్ యూజర్స్ కోసం త్వరలో సరికొత్త ఫీచర్... ఏంటో తెలుసా...

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

 

 

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News