Losing Weight With Carbohydrates: సులభంగా బరువు నియంత్రించుకోవడానికి.. ప్రస్తుతం చాలామంది కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారాలను అధిక పరిమాణంలో తీసుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా బరువు తగ్గడానికి చాలా చిట్కాలు ఉన్నా ఇలాంటి చిట్కాను అనుసరించడం విశేషం. బరువు తగ్గే క్రమంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల వృద్ధాప్యం అకాల మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని ఇటీవలే జపాన్ పరిశోధకులు తెలిపారు. అయితే మహిళలు చాలామంది బరువు తగ్గే క్రమంలో తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలను తీసుకుంటున్నారని ఆ నివేదికలో తేలింది. అయితే ఈ చిట్కాను పాటించే ముందు పలు రకాల జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నివేదికలు ఇలా తెలుపుతున్నాయి:
జపాన్ లోని ఇటీవలే ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం పరిశోధనలు చేసింది. తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గొచ్చు కానీ నిపుణులు సూచిస్తేనే ఇలా చేయడం చాలా మంచిదని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే. అంతేకాకుండా రక్తంలోని చక్కర పరిమాణాన్ని కూడా తగ్గిస్తుందని ఆ నివేదికలు తెలుపుతున్నాయి.
ఆహారాలు నిజంగానే బరువును తగ్గిస్తాయా..?
క్రమం తప్పకుండా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీర్ఘకాలం ఇలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకుని ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
కాలేయ సమస్యలు వస్తాయా.?
కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చాలామందిలో కాలేయ సమస్య వ్యాధులు వస్తున్నాయని నివేదిక పేర్కొన్నాయి. అయితే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని బరువు తగ్గే క్రమంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Metabolism Tips: జీర్ణక్రియకు సంబంధించిన ఏ సమస్యలైనా సరే ఈ ఆహారాలు తీసుకుంటే 2 రోజుల్లోనే మటు మాయం..
Also read: 'రెబల్ స్టార్' ప్రభాస్‌కు అరుదైన గౌరవం.. తొలి సౌతిండియా స్టార్‌గా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook