/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Indian Blackberry For Diabetes Weight Loss: నేరేడు పండ్లు శరీరానికి చాలా మంచివి. ఇందులో తీవ్ర వ్యాధులను నియంత్రించే చాలా రకాల ఔషధ గుణాలున్నాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహం వంటి సమస్యలను సులభంగా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన ఐరన్, ఫాస్పరస్ వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలు, అలర్జీలు, చర్మ వ్యాధులు సులభంగా దూరమవుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే మూలకాలు సీజనల్ వ్యాధులు, తీవ్ర వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి మధుమేహం, తీవ్ర వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ పండ్లతో పాటు గింజలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు:
మధుమేహం ఉన్నవారికి:

మధుమేహంతో బాధపడుతున్నవారికి నేరేడు పండు విత్తనాలు ప్రభావవంతంగా పని చేస్తాయి. ముఖ్యంగా ఈ గింజలు దివ్యౌషధంగా చెప్పొచ్చు. అయితే దీని కోసం మధుమేహం ఉన్నవారు గింజలను ఎండబెట్టి పొడి చేసి.. ప్రతిరోజూ ఉదయం ఒక చెంచా గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మధుమేహం నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

కిడ్నీ స్టోన్‌:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది కిడ్నీ స్టోన్‌ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకుంటే ఈ గింజల పొడిని తీసుకుంటే సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణుతు తెలుపుతున్నారు.

పొట్ట సంబంధిత సమస్యలు:
చాలా మంది వివిధ రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల పొట్ట సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు నేరేడు పండు గింజలను పొడి చేసి తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఇందులో ఉండే  ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి ప్రభావవంతంగా కృషి చేస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పొడిని నీటిలో కలుపుకుని తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు.

 

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Gujarat Bus Accident: వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..

Also Read: Gujarat Bus Accident: వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Section: 
English Title: 
Indian Blackberry For Diabetes Weight Loss: If Indian Blackberry Seeds Are Crushed And Mixed With Glass Of Water Diabetes And Overweight Problems Will Reduced In Just 15 Days
News Source: 
Home Title: 

Diabetes Weight Loss: మధుమేహం, అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇలా కేవలం 15 రోజుల్లో చెక్‌ పెట్టండి.

Diabetes Weight Loss: మధుమేహం, అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇలా కేవలం 15 రోజుల్లో చెక్‌ పెట్టండి.
Caption: 
source: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

నేరేడు పండ్లు గింజల పొడిసి గ్లాసు నీటిలో..

 కలుపుకుని తీసుకుంటే  మధుమేహం, అధిక బరువు..

 సమస్యలు కేవలం 15 రోజుల్లో తగ్గుతాయి.

 

Mobile Title: 
మధుమేహం, అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇలా కేవలం 15 రోజుల్లో చెక్‌..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, October 18, 2022 - 17:07
Request Count: 
51
Is Breaking News: 
No