Besan For Face Skin: తక్షణమే స్కిన్‌ గ్లో కోసం ఇప్పుడే ఇలా చేయండి.. 10 నిమిషాల్లో ముఖం మెరవడం ఖాయం..

How To Use Besan For Face Skin: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా నిపుణులు సూచించి ఈ కింది చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. అయితే వీటిని వినియోగించడం వల్ల తక్షణమే శరీరంపై గ్లో పొందవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2022, 03:22 PM IST
Besan For Face Skin: తక్షణమే స్కిన్‌ గ్లో కోసం ఇప్పుడే ఇలా చేయండి.. 10 నిమిషాల్లో ముఖం మెరవడం ఖాయం..

How To Use Besan For Face Skin: చలికాలంలో అనేక రకాల చర్మ సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యల నుంచి తప్పకుండా ఉపశమనం పొందాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాతావరణంలో కలుష్య శాతం పెరగడం వల్ల  చర్మం నిర్జీవంగా,  మచ్చలగా కనిపిస్తుంది. అయితే ముఖంపై ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తక్షణమైన గ్లో పొందడానికి తప్పకుండా చర్మానికి పలు ఆయుర్వేద గుణాలు కలిగిన కొన్ని వస్తువులను వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి శనగ పిండి వినియోగించాల్సి ఉంటుంది.

ముఖంపై తక్షణమైన గ్లో కోసం ఇలా చేయండి:

పెరుగు:
పెరుగు జీర్ణ క్రియను పెంచడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని శుభ్రంగా చేసేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పెరుగులో శనగపిండి కలిపి మిశ్రమంలా తయారు చేసి ముఖానికి అప్లై చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా డెడ్ స్కిన్‌ కూడా సులభంగా తొలగిపోతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

రోజ్ వాటర్:
రోజ్ వాటర్ కూడా చర్మానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే  శనగపిండిని రోజ్ వాటర్‌లో కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు అలానే ఉంచి కడిగేయండి. ఇలా చేయడం వల్ల చాలా రకాల చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మెడ అంతటా రాస్తే తొందరలోనే మంచి ఫలితం పొందుతారు. కాబట్టి చర్మంపై గ్లో పొందడానికి తప్పకుండా దీనిని వినియోగించాల్సి ఉంటుంది.

గ్రీన్ టీ:
గ్రీన్ టీ శరీరానికే కాకుండా చర్మానికి కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించి చర్మ సమస్యలు దూరం చేస్తుంది. గ్రీన్ టీని శెనగపిండిలో కలిపి ముఖానికి అప్లై చేస్తే సులభంగా చర్మంపై గ్లో పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Nayani Pavani Hot Photos: ఎర్ర చీరలో రెచ్చిపోయి అందాలు ఆరబోసిన నయని పావని.. నెవర్ బిఫోర్ హాట్ ట్రీట్!

Also Read: Alia Bhatt Latest Photos: తల్లయ్యాక మళ్లీ హాట్ షో మొదలెట్టిన అలియా భట్.. క్లీవేజ్ అందాల విందు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News