Hair Care Tips: లాంగ్‌ హెయిర్‌ కావాలనుకుంటున్నారా? కేవలం రూ. 5 మీ సొంతం!

How to Get Long Hairs Tips: జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ వెంట్రుకలకు వెల్లుల్లి రసాన్ని వినియోగించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అందులో ఉండే గుణాలు చుండ్రు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2023, 01:39 PM IST
Hair Care Tips: లాంగ్‌ హెయిర్‌ కావాలనుకుంటున్నారా? కేవలం రూ. 5 మీ సొంతం!

How to Get Long Hairs Tips: వాహానాల నుంచి వెలబడే పొగ కారణంగా వాతావరణంగా తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయి. అందేకాకుండా దీని ప్రభావం తేమపై కూడా పడుతోంది. అయితే దీని కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు కూడా వస్తున్నాయి. చిన్నవయసులోనే జుట్టు రాలడం, రంగు మారడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. వీటి వినియోగం వల్ల తీవ్రతరమవుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జుట్టుకు వెల్లుల్లిని వినియోగించాలి. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి, సెలీనియం మరియు మాంగనీస్ వంటి పోషకాలు తగినంత పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

వెల్లుల్లి రసాన్ని జుట్టుకు పట్టించడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. జుట్టు బలంగా తయారవుతుంది:  
 
జుట్టుకి వెల్లుల్లి రసాన్ని అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇది వెంట్రుకలను బలోపేతం చేయడంతో పాటు ఫ్లెక్సిబుల్‌గా మార్చడానికి ఉపయోగకరంగా సహాయపడుతుంది. ఇందులో సెలీనియం, సల్ఫర్ వెల్లుల్లి రసంలో ఉంటాయి. ఇవి జుట్టును బలంగా చేయడానికి సహాయపడుతుంది.

2. జుట్టు పెరుగుదలకు కీలక పాత్ర పోషిస్తుంది:
జుట్టు పెరుగుదలకు సంబంధించిన చాలా రకాల విటమిన్లు, మినరల్స్ వెల్లుల్లిలో లభిస్తాయి. ఇవి జుట్టు పొడవును పెంచడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి రసాన్ని జుట్టుకు పట్టిస్తే, అది జుట్టు పొడవును వేగంగా పెంచుతుంది.

3. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది:
 తరచుగా జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లి రసాన్ని రసాన్ని ప్రతి రోజూ స్కాల్ప్‌కి అప్లై చేయడం మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు సులభంగా జుట్టు రాలడాన్ని సులభంగా నియంత్రిస్తుంది.

4. చుండ్రు సమస్యలకు చెక్‌:
చుండ్రు సమస్యలో బాధపడేవారు వెల్లుల్లి రసాన్ని అప్లై చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గొప్ప గుణాలు చుండ్రు రాలడాన్ని తగ్గించి జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!

Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News